Drumstick Leaves : ఈ చెట్టు ఆకు ర‌సాన్ని తాగితే షుగ‌ర్, క్యాన్స‌ర్ హుష్ కాకి.!

Drumstick Leaves : ఏదైనా స్వ‌ల్ప అనారోగ్యం క‌లిగిందంటే చాలు మెడిక‌ల్ షాపుకో, ఆస్ప‌త్రికో ప‌రుగెత్త‌డం, మందుల‌ను వాడ‌డం నేడు ఎక్కువైపోయింది. కానీ మీకు తెలుసా..? ఎలాంటి అనారోగ్యానికైనా మ‌న చుట్టు ప‌క్క‌ల ఉండే మొక్క‌లు, వృక్షాల్లో ఏదో ఒక‌టి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుందని.. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలాంటి చెట్ల‌లో ఒక‌టే మున‌గ చెట్టు. దీనికి చెందిన ఆకుల్లో ఉండే అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు మ‌న‌కు క‌లిగే స్వ‌ల్ప అనారోగ్యాల‌ను మాత్ర‌మే కాదు, ప‌లు ర‌కాల … Read more

Gas Trouble : ఇదొక్క‌టి చేస్తే చాలు, గ్యాస్ ట్ర‌బుల్ పోతుంది.. మ‌ళ్లీ రాదు..!

Gas Trouble : ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అయితే మనం మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది. మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ పొరపాట్లని చేయకండి. సాధారణంగా గ్యాస్ ఉత్ప‌త్తి అవుతుంది. అయితే గ్యాస్ పై నుండి కానీ కింద నుండి కానీ వెళ్ళకుండా ఇబ్బంది కలిగిస్తే దానిని గ్యాస్ ట్రబుల్ అని … Read more

Pushpa : వామ్మో.. పుష్ప మూవీని ఇంత మంది మిస్ చేసుకున్నారా..? ముందు అనుకున్న న‌టులు మొత్తం మారిపోయారు..

Pushpa : ఏ రచయిత, దర్శకుడైనా గానీ ఒక హీరోని తన దృష్టిలో పెట్టుకుని కథను మలచుకోవడం అనేది సర్వసాధారణం. ఈ హీరో అయితే ఈ చిత్రానికి సరిపోతాడు అనుకుంటూ ఊహించుకుంటూ కథని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్న వాటికి భిన్నంగా ఒక్కోసారి కథలో మార్పులు చేర్పులు చేయడం అనేవి సర్వసాధారణం. ఈ సమయాల్లో వారు ఊహించుకున్న స్టార్ హీరోకు బదులుగా మరొక హీరోని పెట్టి చిత్రాలను తీయవలసి వస్తోంది. అసలు విషయానికొస్తే.. డైరెక్టర్ సుకుమార్ పుష్ప … Read more

రోజూ పరగ‌డుపున రెండు రెబ్బల‌ను తింటే చాలు.. డాక్టర్స్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన ప‌ని లేదు..!

ఉదయాన్నే పరగ‌డుపున రెండు వెల్లుల్లి రెబ్బల‌ను తింటుంటే శరీరంలో అనేక‌ మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదయాన్నే వెల్లుల్లిని తినడం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. అందువ‌ల్ల వాటిని తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 2. హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి వెల్లుల్లి ఎఫెక్టివ్ గా ప‌నిచేస్తుంది. ఉదయాన్నే పరగ‌డుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను … Read more

Mutton : మ‌ట‌న్ కొంటున్నారా ? లేత మ‌ట‌న్‌, ముదురు మ‌ట‌న్‌ల‌ను ఎలా గుర్తించాలో ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

Mutton: చికెన్ క‌న్నా మ‌ట‌న్ ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. అందులో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది కానీ.. దాన్ని తీసేసి తింటే ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. ముఖ్యంగా విట‌మిన్ బి12 మ‌ట‌న్ ద్వారా ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే మార్కెట్‌కు వెళ్లిన‌ప్పుడు లేత మ‌ట‌న్ ఏది, ముదురు మ‌ట‌న్ ఏది ? అని కొంద‌రు అంచ‌నా వేయ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ప‌లు సూచ‌న‌ల‌ను పాటించ‌డం ద్వారా రెండు మ‌ట‌న్‌ల మ‌ధ్య ఉన్న తేడాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. మ‌రి ఆ … Read more

Weight : 15 రోజులు ఈ డ్రింక్ ను తాగితే చాలు.. శరీరంలో కొవ్వు అంతా కరిగిపోయి సులభంగా బరువు తగ్గుతారు..!

Weight : అధిక బరువు ఉండడం వ‌ల్ల‌ గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లు వ‌స్తాయి. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు తగ్గించుకోవడం కష్టం అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే బరువును తగ్గించుకోవడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకొని బరువు తగ్గడానికి ఈ డ్రింక్ ను తాగితే బరువు తగ్గడం ఖాయం. రోజులో అరగంట వ్యాయామం చేసి ఈ డ్రింక్ తాగాలి. ఈ … Read more

Blood Groups : ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Blood Groups : ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్తం ఏదో ఒక బ్లడ్‌ గ్రూప్‌కు చెందినది అయి ఉంటుందని అందరికీ తెలిసిందే. బ్లడ్‌ గ్రూప్స్‌ ప్రకారమే ఏ వ్యక్తికి అయినా అవసరం ఉన్న రక్తాన్ని ఎక్కిస్తారు. అలాగే అవయవాలను కూడా ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు. ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లో రక్తం గురించి డైలాగ్‌లు చెబుతారు కదా.. అదేనండీ.. మా వంశం, మా రక్తం చరిత్ర.. అని డైలాగ్‌ లు ఉంటాయి కదా. అవే.. … Read more

Naradishti Signs And Symptoms : న‌ర‌దిష్టి త‌గిలితే ఎలాంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయో తెలుసా..?

Naradishti Signs And Symptoms : అప్పుడప్పుడూ కొందరికి నరదిష్టి తగులుతూ ఉంటుంది. నరదృష్టి తగిలితే ఎలా గుర్తించొచ్చు..? నరదిష్టి తగిలిన వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది..? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంట్లో చిన్న పిల్లలు లేదంటే పెద్దవాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు. అప్పుడు మన పెద్దవాళ్లు నర దిష్టి తగిలిందని చెప్తూ ఉంటారు. నిజంగానే నరదిష్టి ఉంటుందా..? ఒకవేళ ఉంటే ఎటువంటి లక్షణాలు నరదృష్టి తగిలిన వాళ్లకి కనపడతాయి అనేది చూద్దాం. … Read more

Salt : కొద్దిగా ఉప్పు తీసుకుని ఇంట్లో అక్క‌డ‌క్క‌డా చ‌ల్లితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Salt : ఇప్పుడంటే మ‌నం దేన్న‌యినా శుభ్రం చేయాలంటే వ‌స్తువుకు తగిన‌ట్టుగా ర‌క ర‌కాల స్ప్రేలు, పౌడ‌ర్ల‌ను వాడుతున్నాం. కానీ మీకు తెలుసా..? ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు కేవలం ఉప్పుతోనే ఆయా వ‌స్తువుల‌ను ఎంతో శుభ్రం చేసుకునే వారు. అవును, ఉప్పే. ఎందుకంటే అందులో ఉండే ప‌లు గుణాల వ‌ల్ల ఉప్పును అనేక విధాలుగా శుభ్రం చేసే కార‌కంగా మ‌న వాళ్లు ఉప‌యోగిస్తూ వ‌చ్చారు. ఈ క్రమంలో ఉప్పుతో మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయో, దాంతో వేటిని … Read more

మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్ ఉందా ? దాన్ని ఏ దిక్కు పెట్టాలో తెలుసుకోండి.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన నియ‌మాలు..!

మ‌నీ ప్లాంట్ మొక్క గురించి అంద‌రికీ తెలుసు. దీన్ని ఇంట్లో పెంచితే ధ‌నం బాగా ల‌భిస్తుంది, ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని వాస్తు ప్ర‌కారం న‌మ్ముతారు. మ‌నీ ప్లాంట్ ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల చుట్టూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్క‌డంటే అక్క‌డ పెట్ట‌రాదు. కొన్ని ప్రత్యేకమైన ప్ర‌దేశాలు, దిక్కుల్లోనే మ‌నీప్లాంట్‌ను ఉంచాలి. మ‌రి ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! * మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశ‌లో (ఉత్త‌రం-తూర్పు … Read more