ON/ OFF (పవర్ బటన్) సింబల్ ఇలాగే ఎందుకుంటుందో తెలుసా?

మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, వాషింగ్ మెషిన్.. ఇలా ఏ ఎలక్ట్రికల్ వస్తువులనైనా ఓ సారి పరిశీలించండి. వాటి పవర్ బటన్ సింబల్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఎందుకు అలా అంటే.. దీని వెనుక ఓ అర్థవంతమైన లాజిక్ ఉంది. ఇప్పుడు మనం దానిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వస్తువు పేరు వెనుక, ప్రతి ఎలక్ట్రికల్ సింబల్ వెనుక ఓ లాజిక్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే.. ఓస్ ఇంతేనా.. అని అనుకుంటాం. ఈ పవర్ … Read more

Kidney : కిడ్నీలు ఫెయిల్‌ అయినవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!

Kidney : మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే విష పదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరంలోని రక్తాన్ని కిడ్నీలు ఫిల్టర్‌ చేస్తాయి. వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఫిల్టర్‌ అయిన రక్తాన్ని శరీరానికి అందిస్తాయి. ఇలా కిడ్నీలు నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. వ్యర్థాలను తొలగిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు చెడిపోతుంటాయి. కిడ్నీ వ్యాధులు వచ్చి కిడ్నీలు ఫెయిల్‌ అవుతుంటాయి. అలాంటప్పుడు … Read more

ఆ విష‌యంలో నేను సింహం లాంటివాడిని.. నాగార్జున పోస్టు వైర‌ల్‌..

నాగార్జున‌, ఆయ‌న ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు స‌మస్య‌ల‌ను సృష్టిస్తున్నాయి. ఆమె స‌మంత‌కు సారీ చెప్పారు. కానీ నాగార్జున‌కు చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న ప‌రువు న‌ష్టం దావా వేశారు. సారీ చెప్పినా స‌రే తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, ప‌రువు న‌ష్టం దావా క‌చ్చితంగా ఉంటుంద‌ని నాగార్జున స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న రూ.100 కోట్ల మేర ప‌రువు న‌ష్టం దావా వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న తాజాగా … Read more

Sleep : జీవిత భాగస్వామి పక్కన నిద్రపోతే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Sleep : ప్రతి మనిషికి కూడా ఆహారం ఎలాగో నిద్ర కూడా అలానే. నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల‌ వలన నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మీ జీవిత భాగస్వామి మంచి మెడిసిన్. జీవిత భాగస్వామి సాన్నిహిత్యం మనసుని రిలాక్సింగ్‌గా ఉండేట్లు చేస్తుంది. జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు శరీరం, … Read more

సినీ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట్లో విషాదం

సినీ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న కుమార్తె గాయ‌త్రి (38) క‌న్ను మూశారు. శుక్ర‌వారం రాత్రి ఆమెకు గుండెపోటు రావ‌డంతో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆమె చికిత్స తీసుకుంటూ శ‌నివారం క‌న్నుమూశారు. కాగా రాజేంద్ర ప్ర‌సాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె మ‌ర‌ణంతో ఆయ‌న ఇంట్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

ఈ 4 రాశుల వాళ్లు రాజ‌కీయాల్లో రాణించడం ప‌క్కా..!

మనం పుట్టిన తేదీ బట్టి మనకు ఒక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు. అయితే కొందరేమో పుట్టినప్పటినుండి నాయకత్వ లక్షణాలతో ఉంటారు. మరి వారు ఏ రాశివారో చూద్దాము. మేషం.. రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా … Read more

Simhasanam Movie : సింహాస‌నం మూవీని రూ.3.50 కోట్లు పెట్టి తీస్తే.. వ‌చ్చింది ఎంతో తెలుసా ?

Simhasanam Movie : సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించారు. అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు అనేక ర‌కాల టెక్నాల‌జీల‌ను ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఈయ‌న సొంతం. అలాగే మొద‌టి కౌబాయ్ సినిమా, మొద‌టి క‌ల‌ర్ సినిమా, మొద‌టి గూఢ‌చారి సినిమాల‌ను తీసింది కూడా ఈయ‌నే. ఇలా కృష్ణ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే కృష్ణ కెరీర్‌లో అత్యంత భారీగా … Read more

మీ కాళ్ల‌లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..!

మన కాళ్లు.. శరీరంలో ఎక్కువ బరువుని మోస్తాయి. రోజంతా శరీరాన్ని మోసే కాళ్ళ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. కాళ్ల సమస్యలని చాలా మంది ఎదుర్కొంటున్నారు. పాదాల వాపు లేదంటే కాళ్ల‌ నొప్పులు మొదలైన సమస్యల్ని మీరు కూడా ఎదుర్కొంటున్నట్లయితే కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. కాళ్లు ఉబ్బడం, కాళ్ళల్లోని సిరలు ఉబ్బడం మొదలైనట్లయితే కచ్చితంగా మీకు సమస్య ఉందని గుర్తుపెట్టుకోవాలి. ప్రేగులు, పాంక్రియాస్, కాలేయం మధ్య రక్తప్రసరణలో సమస్యలు ఉన్నట్లయితే ఇలా జరుగుతుంది. … Read more

Vedam Movie Karpuram : వేదం సినిమాలో క‌ర్పూరం పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

Vedam Movie Karpuram : సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌క‌పోయిన కూడా మన‌సులు దోచుకుంటూ ఉంటుంది. అలా ప్రేక్షకుల మ‌దిలో స్థానం సంపాదించుకున్న చిత్రాల‌లో వేదం సినిమా ఒక‌టి కాగా, ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా అల్లు అర్జున్ మరియు మ‌నోజ్ లు హీరోలుగా న‌టించారు. ఇక ఈ సినిమాలో దీక్షాసేత్ హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయి ముఖ్య‌మైన పాత్ర‌లో … Read more

నీళ్ల బిందెను వంట రూమ్‌లో ఈ ప్లేస్‌లో పెడితే నిరంత‌రం డ‌బ్బే డ‌బ్బు

పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు ఇళ్ల‌లో పెద్ద పెద్ద గంగాళాలు పెట్టి వాటి నుంచి నీళ్ల‌ను తీసుకుని తాగేవారు. ఇత‌ర ప‌నుల‌కు కూడా నీళ్ల‌ను వాటి నుంచే ఉప‌యోగించేవారు. అయితే ఇప్పుడు వాట‌ర్ ఫిల్ట‌ర్లు వ‌చ్చాయి. ఆరోగ్యంగా ఉండాల‌ని చెప్పి చాలా మంది ఫిల్ట‌ర్ల‌ను ఇళ్ల‌లో బిగించుకుని ఉప‌యోగిస్తున్నారు. అది మంచిదే. కానీ వాట‌ర్ ఫిల్ట‌ర్ అయినా, నీళ్ల బిందె అయినా స‌రే ఇంట్లో ఒక నిర్దిష్ట‌మైన ప్ర‌దేశంలోనే ఉంచాలి. అక్క‌డ నుంచే నీళ్ల‌ను తాగాలి. ఇత‌ర ప‌నుల‌కు … Read more