దుబాయ్‌లో బంగారం ఎందుకు అంత త‌క్కువ ధ‌ర ఉంటుంది ? అక్క‌డి నుంచి ఎంత బంగారం తేవ‌చ్చు ? తెలుసా ?

బంగారం అంటే ఇష్ట‌ప‌డని మ‌హిళ‌లు ఉండ‌రు. ఆ మాట కొస్తే పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న ర‌కాలుగా బంగారం ధ‌ర‌లు ఉంటాయి. కానీ అన్ని దేశాల క‌న్నా దుబాయ్‌లోనే బంగారం ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అందుక‌నే చాలా మంది అక్క‌డికి వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే అక్క‌డ బంగారం ధ‌ర‌లు ఎందుకు త‌క్కువగా ఉంటాయో తెలుసా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Vitamin B6 : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్ రాదు.. న‌ర‌న‌రాల్లో బ‌లం పెరుగుతుంది..!

Vitamin B6 : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఒక‌టి. శరీరాన్ని బ‌లంగా, ఉంచ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉండ‌చంలో ఇవి ఎంతో అవ‌స‌ర‌మ‌వుతాయి. నాగ‌రిక‌త పేరు చెప్పి ప్ర‌తి ఆహారాన్ని మ‌నం పాలిష్ ప‌ట్టి తీసుకోవ‌డం వ‌ల్ల ధాన్యాల పై పొర‌ల్లో ఉండే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ అన్ని త‌వుడులో వెళ్లి పోతూ ఉంటాయి. క‌నుక మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా బి కాంప్లెక్స్ విట‌మిన్స్ త‌క్కువ‌గా అందుతాయి. … Read more

జావ తాగితే నీర‌సం మాయం.. ఎలా త‌యారు చేయాలంటే..?

రెండ‌డుగులు వేయ‌గానే శ‌క్తి మొత్తాన్ని పీల్చి పిప్పి చేసిన‌ట్లు అనిపిస్తుందా. ఎక్క‌డ లేని నీర‌సం వ‌స్తుందా. ఉత్సాహంగా ప‌నిచేయ‌లేక‌పోతున్నారా. అయితే వీటన్నింటికీ జావ స‌మాధానం చెబుతోంది. ఇంత‌కీ ఆ జావ ఏంటి, ఎలా త‌యారు చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా చాలా మంది వేస‌విలో రాగి జావ తాగుతారు. కానీ వాస్త‌వానికి దీనికి సీజ‌న్ల‌తో ప‌నిలేదు. ఏ సీజ‌న్‌లో అయినా తాగ‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. రాగి జావ‌ను తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Tooth Decay : రోజూ దీన్ని కాసేపు న‌మ‌లండి చాలు.. పుచ్చు ప‌న్ను పోతుంది.. నొప్పి త‌గ్గుతుంది..!

Tooth Decay : ఎలా అయితే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలో.. అలానే మన పంటి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. పంటి ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. పంటి ఆరోగ్యం కోసం కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పంటి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే అనవసరంగా రకరకాల పంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల పంటి సమస్యలు వస్తుండడంతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లి రకరకాల ట్రీట్మెంట్లను చేయించుకుంటున్నారు. … Read more

Sparrows : మీ ఇంట్లోకి పిచుక‌లు ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాన‌ర్థం ఏమిటో తెలుసా..?

Sparrows : మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా. దాని అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని సార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు, జంతువులు వచ్చే స్తుంటాయి. అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియక భ‌య‌పడుతుంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట. పిచ్చుకలు జంటగా … Read more

కుక్క‌లు సంభోగంలో ఉన్న‌ప్పుడు చూడ‌కూడ‌దా..? అరిష్ట‌మా..?

పురాత‌న కాలం నుంచి మన పెద్ద‌లు పాటిస్తూ వ‌స్తున్న ఆచారాల్లో శ‌కున శాస్త్రం కూడా ఒక‌టి. కొంద‌రు మ‌నుషులు లేదా కొన్ని ర‌కాల జంతువుల‌ను మ‌నం బ‌య‌ట‌కు వెళ్తున్న‌ప్పుడు చూసినా.. ఎదురు వ‌చ్చినా.. వాటిని బ‌ట్టి భిన్న ర‌కాల ఫ‌లితాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే చాలా మంది పిల్లి.. అది న‌ల్ల‌దైనా.. ఏదైనా స‌రే.. ఎదురు వేస్తే అశుభంగా భావిస్తారు. ఇలా శ‌కున శాస్త్రంలో చెప్ప‌బ‌డింది. అయితే కుక్క‌ల‌కు కూడా శ‌కున శాస్త్రం వ‌ర్తిస్తుంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా … Read more

మంగళవారం బెల్లాన్ని ఈ ప్రదేశంలో ఇలా పాతిపెట్టండి.. భూములు కొంటూనే ఉంటారు..!

నవ గ్రహాల్లో అంగారక గ్రహాన్ని కుజుడు అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇతర గ్రహాల మాదిరిగానే కుజుడు కూడా పలు మంచి, చెడు ఫలితాలను ఇస్తుంటాడు. జాతకంలో కుజ దోషం ఉంటే పెళ్లి కాదని, అయినా సంసార జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయని చెబుతారు. మంగళవారం కుజుడికి అనుకూలమైన రోజు. కనుక ఏదైనా పూజ చేస్తే ఆ రోజు చేయాల్సి ఉంటుంది. అందుకనే కుజున్ని మంగళుడు అని కూడా అంటారు. ఇక కుజున్ని పాప గ్రహంగా చెబుతారు. … Read more

Drinking Alcohol : రోజూ 90 ఎంఎల్‌ మద్యం సేవిస్తే ఏమవుతుంది.. తెలుసుకోకపోతే నష్టపోతారు..!

Drinking Alcohol : మద్యం సేవించడం అనేది నేటి తరుణంలో చాలా మందికి ఫ్యాషన్‌ అయిపోయింది. రోజూ ఏదో ఒక కారణం చెప్పి మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవిస్తే మంచిదే కదా అని కూడా కొందరు అంటుంటారు. ఇక కొందరు మనస్సు బాగా లేదనో, ఒత్తిడి ఎక్కువగా ఉందనో, ఇతరత్రా సమస్యలు ఉన్నాయనో చెప్పి రోజూ మద్యం సేవిస్తుంటారు. అయితే వాస్తవానికి మద్యాన్ని ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు పెగ్గులు సేవిస్తే మంచిదే అని వైద్య … Read more

శబరిమలలో ఉండే 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఉండే విశిష్టత ఏమిటో తెలుసా..?

అయ్యప్ప మాలను ధరించిన వారందరూ శబరిమలను సందర్శించి అక్కడ మాలను తీసేసి ఆ క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని అందరికీ తెలిసిందే. అయితే కేవలం అయ్యప్ప స్వాములే కాదు చాలా మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. కాకపోతే ఆలయంలో ఉన్న 18 మెట్లపై నుంచి కేవలం అయ్యప్ప మాలను ధరించిన స్వాములకు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది సరే.. ఇంతకీ ఆ 18 మెట్ల గురించిన విషయాలు మీకు తెలుసా..? … Read more

Tooth Pick : టూత్‌పిక్ పైభాగంలో చెక్కిన‌ట్లు ఆకారం ఉంటుంది ? అది ఎందుకో తెలుసా ?

Tooth Pick : సాధార‌ణంగా మ‌నం చికెన్‌, మ‌ట‌న్ వంటి మాంసాహారాల‌తోపాటు ఏవైనా పీచు ప‌దార్థాలు క‌లిగిన శాకాహారాల‌ను, గింజ‌ల‌ను, విత్త‌నాల‌ను వంటి వాటిని తిన్న‌ప్పుడు మ‌న‌కు స‌హ‌జంగానే కొంద‌రిలో దంతాల్లో అవి ఇరుక్కుపోతుంటాయి. మ‌నం తినే ఆహారాలు చిన్న చిన్న ముక్క‌లు లేదా పీచులుగా మారి దంతాల సందుల్లో చిక్కుకుంటాయి. దీంతో వాటిని తీసేందుకు చాలా మంది అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటారు. అందుకు గాను టూత్ పిక్‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఇవి రెండు ర‌కాలుగా ఉంటాయి. ఒక … Read more