Bavagaru Bagunnara : బావ‌గారు బాగున్నారా సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Bavagaru Bagunnara : మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో బావ‌గారు బాగున్నారా చిత్రం ఒక‌టి. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాకి నాగబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. నాగబాబు నిర్మాణంలో రూపొందిన సినిమాల‌లో ఇదొక్క‌టే మంచి విజ‌యం సాధించింది. పవన్ కళ్యాన్‌తో ఈ మెగాబ్రదర్ నిర్మించిన‘‘గుడుంబా శంకర్’’ కూడా అట్టర్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైంది. రామ్ చరణ్‌తో తీసిన ఆరెంజ్ కూడా ఈ రకంగానే … Read more

Devi Putrudu Child Artist : దేవీ పుత్రుడు చిన్నారి పెరిగి ఎంత పెద్ద‌గా అయింది.. గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉందిగా..!

Devi Putrudu Child Artist : చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్స్‌గా స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే ఇందులో కొంద‌రు అవ‌కాశాలు విరివిగా అందుకుంటున్న మ‌రి కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ పోరాడుతూనే ఉన్నారు. వారిలో దేవి పుత్రుడు సినిమాలో న‌టించిన బాల న‌టి వేగా తిమోతియా. వెంటేశ్ సౌంద‌ర్య జంట‌గా న‌టించిన దేవి పుత్రుడు సినిమాలో ఈ చిన్నారి త‌న న‌ట‌న‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. ఇప్పుడు పెరిగి పెద్ద‌దై హీరోయిన్ పీస్ మాదిరి … Read more

Immersion Water Heater : వాట‌ర్ హీట‌ర్‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Immersion Water Heater : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, సేఫ్ గా ఉండాలని, ఏ బాధ లేకుండా ఉండాలని అనుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు చెప్పి రావు. ప్రమాదాలు జరగకుండా ముందు నుండి కూడా, జాగ్రత్త వహించాలి. శీతాకాలంలో చల్లటి నీళ్లు తో స్నానం అంటేనే చాలామంది దూరంగా వెళ్ళిపోతారు. శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయాలంటే, వణికిపోతుంటారు. ప్రతి ఒక్కరు కూడా, వేడి నీళ్ళని పెట్టుకుని స్నానం చేస్తూ ఉంటారు. ఇదివరకు … Read more

Digestive System : పొట్ట విష‌యంలో చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

Digestive System : ఆరోగ్యకరమైన అలవాట్లని మనం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కొన్ని అలవాట్ల‌ వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా మనకే నష్టం. ఉదయం పూట మలవిసర్జనకు ముందు నీళ్లు తాగకపోవడం పొరపాటు. చాలా మంది ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. ఉదయం లేచి రెండు గ్లాసుల చల్లని నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్లు కానీ తాగితే సులువుగా మలం పోతుంది. కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగండి. ఉదయం 5 గంటల నుండి 6 గంటల … Read more

న‌వ‌గ్ర‌హాలు అనుకూలించాలంటే.. అస‌లు ఏం చేయాలి..?

నవగ్రహాలు అనుకూలించాలంటే, ఇలా చేయాల్సిందే. ఇలా చేయడం వలన నవగ్రహాలు అనుకూలంగా మారుతాయి. తల్లిదండ్రులని గౌరవిస్తే రవి చంద్రులు అనుకూలిస్తారు. తల్లిదండ్రుల‌కి సేవ చేసుకోండి. గురు బలం కావాలంటే అతిథుల్ని గౌరవించండి. పసుపుని పాలతో పాటు కలిపి నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి. కుజుడి అనుగ్రహం కోసం సోదర వర్గాన్ని ఆదరించాలి. శుక్ర గ్రహం అనుకూలించాలంటే ఆడపిల్లల్ని గౌరవించాలి. అప్పుడు శుక్ర గ్రహం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే … Read more

Vijayashanti : విజ‌యశాంతి ఎవ‌రిని వివాహం చేసుకుంది, ఆయ‌న ఏం చేస్తుంటాడు..?

Vijayashanti : లేడి సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌ని వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రించిన విష‌యం తెలిసిందే. తన యాక్షన్‌తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. క‌ర్త‌వ్యం సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విజ‌య‌శాంతి .. ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించి మెప్పించింది. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసింది. లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుంది. విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాకుండా, ఆమె ఒలికించిన శృంగారం కూడా … Read more

కాంతారా హీరో రిష‌బ్ శెట్టికి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. ఆయ‌న న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కాంతారా చిత్రం ఊహించని టాక్‌తో దూసుకెళ్లింది. కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థ రూపొందించిన ఈ సినిమా రూపొందించ‌గా, ఈ చిత్రం తొలి రోజు కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసింది. ఈ మూవీ మెల్ల మెల్లగా దేశంలోని సినీ అభిమానుల ఆదరణను చూరగొన్నది. ఈ క్ర‌మంలో రిష‌బ్ శెట్టి పేరు అప్ప‌ట్లో ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. … Read more

Neelambari : త‌ల్లి చెప్పిన మాట విని నీలాబంబ‌రి పాత్ర‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Neelambari : సినిమాల్లోని కొన్ని పాత్ర‌లు కొంత మందికి ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు తెస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అస‌లు ఆ పాత్ర వారి కోసమే పుట్టిందా అనే అనుమానం క‌లుగుతుంది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలానే ర‌జ‌నీకాంత్ న‌టించిన న‌ర‌సింహ చిత్రంలో నీలాంబ‌రి పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ త‌ప్ప మ‌రొక‌రు సూట్ కార‌ని గ‌ట్టిగా చెప్ప‌గ‌లం. నీలాంబ‌రి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించ‌లేదు. జీవించేసింది. ఆమె హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేసాయి. … Read more

Beetroot For Liver : లివ‌ర్‌ను క్లీన్ చేసి పెట్టే అద్భుత‌మైన ప‌దార్థం ఇది.. అసలు మిస్ చేయ‌కండి..!

Beetroot For Liver : మ‌న శ‌రీరంలో ఉన్న ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. జీర్ణ‌క్రియ‌, మెట‌బాలిజం, శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ స‌క్ర‌మంగా జ‌రిగేలా చూస్తుంది. అయితే మ‌నం పాటించే ఆహారపు అల‌వాట్లు, జీవ‌న‌శైలి కారణంగా చాలా మంది లివ‌ర్ వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ప్రపంచ‌వ్యాప్తంగా దాదాపుగా 25 శాతం మంది ఏదో ఒక లివ‌ర్ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని … Read more

Healthy : మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో ఇలా తెలుసుకోవచ్చు.. ఈ లక్షణాలు ఉంటే మాత్రం ప్రమాదమే..!

Healthy : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే కచ్చితంగా మీరు ఆరోగ్యంగా లేనట్లే. వీటిలో ఏ లక్షణం మీలో ఉన్నా మీరు ఆరోగ్యంగా లేనట్లు తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగకండి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. ఆకలి వేసినప్పుడు తినాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవడం, వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం, మంచి … Read more