Simhadri Movie : ఎన్‌టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్.. సింహాద్రి.. ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా ?
Simhadri Movie : యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన కెరీర్‌లో ఎన్నో భిన్నమైన చిత్రాల్లో నటించారు. అయితే ఆయన చేసిన సినిమాల్లో కొన్ని ఫ్లాప్ కాగా.. కొన్ని యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక కొన్ని మూవీలు అయితే ఆల్ టైమ్ హై వసూళ్లతో రికార్డులను సృష్టించాయి. అలాంటి చిత్రాల్లో సింహాద్రి ఒకటి. వాస్తవానికి ఈ మూవీని బాలయ్య చేయాల్సి ఉంది. అయితే ఆయన అప్పటికే సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ఫ్యాక్షన్ చిత్రాలను చేసి … Read more









