Rudraksha : రుద్రాక్షలను ధరించడం వల్ల కలిగే లాభాలు.. సైన్స్ చెబుతున్న సత్యాలు..
Rudraksha : రుద్రాక్షలు శివుని ప్రతి రూపాలుగా పిలవబడుతాయి. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్షలే అసలైన మార్గమని, రుద్రాక్షలే భూమికీ, స్వర్గానికీ మధ్య వారధి అని పురాణాలు చెపుతున్నాయి. అయితే అంతటి పవిత్రమైన రుద్రాక్షల మీద ప్రయోగాలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు వాటి వల్ల కలిగే లాభాలను చూసి ఆశ్చర్యపోతున్నారట. మహిమల పరంగా పక్కకు పెడితే ఆరోగ్యపరంగా రుద్రాక్ష చాలా హెల్ప్ చేస్తుందట. రుద్రాక్షలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చట. … Read more









