ఫెవికాల్‌ డబ్బాలో ఉండే గమ్‌ లోపల డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? కారణం తెలుసా ?

ఫెవికాల్‌ గమ్‌ తెలుసు కదా. ఒకప్పుడు యాడ్స్‌ ద్వారానే ఈ కంపెనీ బాగా పాపులర్‌ అయింది. ఫెవికాల్‌ గమ్‌ అంటే అంత ప్రాముఖ్యత ఉండేది. ఆ గమ్‌ తెల్లగా ఉంటుంది. డబ్బాల్లో విక్రయిస్తారు. అయితే డబ్బాల్లో ఉండే ఆ గమ్‌ డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? దాన్ని బయటకు తీసి వాడితేనే ఎందుకు అతుక్కుంటుంది ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫెవికాల్‌ వంటి గమ్‌ల తయారీలో పాలిమర్‌లను ఉపయోగిస్తారు. ఆ గమ్‌లో కొంత శాతం నీరు … Read more

జీడిప‌ప్పును రోజూ ప‌ర‌గ‌డుపున ఇలా తింటుండండి.. మెమొరీ ప‌వ‌ర్ పెరుగుతుంది..!

జీడిప‌ప్పు.. దీన్నే కాజు అని కూడా అంటారు. ఇవి సాలిడ్‌గా ఉంటాయి. మృదువుగా చ‌క్క‌ని రుచిని కలిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో వేస్తుంటారు. మ‌సాలా వంట‌కాల‌తోపాటు స్వీట్ల‌లోనూ జీడిప‌ప్పును వేస్తుంటారు. దీంతో వాటికి చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. జీడిప‌ప్పులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తింటే ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. అయితే జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాల‌ని చూసే వారు, మెద‌డు యాక్టివ్‌గా చురుగ్గా మారాల‌ని అనుకునే వారు ఈ పప్పును ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినాల్సి ఉంటుంది. 4 జీడిప‌ప్పును … Read more

Coriander Leaves With Lemon : కొత్తిమీర, నిమ్మరసాన్ని రోజూ తీసుకోండి.. ఈ సమస్యలన్నీ పోతాయి..!

Coriander Leaves With Lemon : కొత్తిమీర వంటల్లో వేస్తే, వంట రుచి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. కొత్తిమీర మంచి రుచిని, సువాసనని ఇస్తుంది. కొత్తిమీర తీసుకోవడం వలన, ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలానే, నిమ్మకాయలో కూడా పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. కొత్తిమీర నిమ్మకాయని కలిపి తీసుకుంటే, ప్రయోజనాలు రెట్టింపు పొందుతాయి. కొత్తిమీర జీవక్రియ రేటును పెంచుతుంది. నిమ్మరసంలో విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే, ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన, అద్భుతమైన ప్రయోజనాలు … Read more

Pomegranate Juice : రోజూ దానిమ్మ ర‌సం తాగితే క‌లిగే టాప్ 5 లాభాలు ఇవే..!

Pomegranate Juice : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మనం మంచి పోషకాహారాన్ని తీసుకున్నట్లయితే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మీరు కూడా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? చాలా సమస్యలకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే, మీరు దానిమ్మ పండ్ల రసాన్ని తీసుకోవడం మంచిది. దానిమ్మ పండ్ల రసం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ దానిమ్మ పండ్ల రసాన్ని తీసుకోవడం వలన చాలా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా, ఈ … Read more

Gurivinda Seeds : గురివింద గింజ‌ల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Gurivinda Seeds : గురివింద గింజ‌లు… ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇవి తీగ జాతికి చెందిన‌వి. ఈ గురివింద తీగ‌లు కంచెల‌కు పాకి ఉంటాయి. ఈ తీగల‌కు గుత్తుగుత్తులుగా పైన ఎరుపు కింద న‌లుపు రంగులో గింజ‌లు అంటాయి. ఇవి చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజ‌ల‌ను పూర్వ‌కాలంలో తూకానికి ప్ర‌మాణంగా ఉప‌యోగించే వారు. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ ఈ గురివింద గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గురివింద తీగ ఆకులు … Read more

Nutan Prasad : ఆ ఒక్క సంఘ‌ట‌న‌తో నూత‌న్ ప్ర‌సాద్ జీవితం మొత్తం మారిపోయింది.. అస‌లా రోజు ఏం జ‌రిగిందంటే..?

Nutan Prasad : నూత‌న్ ప్ర‌సాద్..ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన నూత‌న్ ప్ర‌సాద్ త‌న న‌ట‌న‌తో అనేక అవార్డులు, రివార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఈయనకు 1984లో నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం కూడా లభించింది. నూతన ప్రసాద్ 365వ సినిమా బామ్మ మాట బంగారు బాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. … Read more

Costumes : సినిమాల్లో న‌టీన‌టుల‌ దుస్తులు మురికిగా క‌నిపించాలంటే.. ఏం చేస్తారో తెలుసా..?

Costumes : సాధార‌ణంగా సినిమా అంటేనే రిచ్‌గా తీయాలి. అన్నింటిలోనూ ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు చాలా రిచ్‌గా ఉండాలి. లేదంటే క్వాలిటీ అవుట్ పుట్ రాదు. ఇక సినిమాలో ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా డైరెక్ట‌ర్ చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. లేదంటే చిన్న త‌ప్పు దొర్లినా చాలు.. ప్రేక్ష‌కులు ట్రోల్ చేస్తారు. అయితే సాధార‌ణంగా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు లేదా ఇత‌ర న‌టీన‌టులు ధ‌రించే దుస్తులు బ్రాండెడ్‌వే అయి ఉంటాయి. వాటిని రెంట్‌కు తీసుకువ‌స్తుంటారు. లేదా కొన్ని సార్లు … Read more

White Radish : బీపీ, గుండె జ‌బ్బులు ఉన్న‌వాళ్ల‌కు వ‌రం.. ముల్లంగి..!

White Radish : ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగిని తీసుకోవడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. తెల్ల ముల్లంగిని మనం అనేక రకాల వంటకాలని తయారు చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. ముల్లంగిలో ఫాస్ఫరస్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముల్లంగిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. క్యారెట్లు, క్యాబేజీ, ముల్లంగి ఇవన్నీ కూడా ఆకలిని పుట్టిస్తాయి. నిజానికి మనకి దొరికే కూరగాయలని మనం … Read more

Curry Leaves : రోజూ ఖాళీ క‌డుపుతో 4 క‌రివేపాకుల‌ను న‌మిలి తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Curry Leaves : కరివేపాకుని ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ఇంచుమించు మనం అన్ని రకాల వంటల్లో కరివేపాకుని వాడుతూ ఉంటాము. కానీ, కరివేపాకుని తినడానికి కొంతమంది ఇష్టపడక కూరల్లో వాటిల్లో కూడా ఏరి పక్కన పెడుతూ ఉంటారు. కరివేపాకు వలన కలిగే లాభాలను కనుక మీరు చూసినట్లయితే, ఇక మీదట ఆ తప్పు చేయరు. కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కరివేపాకుని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తిని పెంచడానికి, కరివేపాకు … Read more

ఆదివారం నుంచి శ‌నివారం వ‌ర‌కు 7 రోజుల్లో రోజుకు ఒక్కో రంగు దుస్తుల‌ను ధ‌రించాలి.. ఏవి అంటే..?

వారం.. అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజులు. వీటి వెనుక అనేక ఖగోళ రహస్యాలు, ప్రకృతి సంబంధ విషయాలు దాగి ఉన్నాయి. ఒక్కో వారం వెనుక ఒక్కో గ్రహాధిపతి ఉంటారు. అయితే ఈ వారం రోజుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసుకుందాం. కొందరికి కొన్ని రంగులు అంటే ఇష్టం. ఆ రంగులను ఎక్కువగా వాడుతారు. దీనినే కలర్ సైన్స్ అంటారు. ఇక జ్యోతిషం ప్రకారం ఆయా రోజులకు అధిపతుల … Read more