Hair Tips : ఇలా చేస్తే ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పెరుగుతుంది.. ఓసారి మీరూ ట్రై చేయండి..!
Hair Tips : ఆడవారు అందానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. అందంగా కనిపించడానికి జుట్టుది కీలక పాత్ర. అందుకే స్త్రీలు జుట్టు పొడవుగా ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. కానీ పోషకాహారం లోపం, పొల్యూషన్ వలన జుట్టు రాలే సమస్య ఇటీవల ఎక్కువైపోయింది. దీంతో చింతిస్తూ మానసికంగా కూడా కృంగిపోతారు. అంతేకాకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా ప్రతిఫలం లేదు అనుకునేవారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. దీనిలో ఉపయోగించే 5 పదార్థాలు సైంటిఫిక్ … Read more









