Simhasanam Movie : రూ.3.50 కోట్లతో వచ్చిన మూవీ సింహాసనం.. ఎంత వసూలు చేసిందో తెలుసా..?
Simhasanam Movie : టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు స్టార్ హీరో కృష్ణ. ఎన్టీఆర్, ఎన్నార్ లాంటి దిగ్గజాలకు పోటీ ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణ సక్సెస్ అయ్యారు. మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కృష్ణ. ఏడాదికి అత్యధిక సినిమాలు చేసే హీరోగానూ కృష్ణకు పేరుంది. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో హిట్ సినిమాల్లో సింహాసనం ఒకటని చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలై దాదాపు 38 సంవత్సరాలవుతుంది. ఈ తరం వారికి…