Sridevi : శ్రీదేవి.. చిరంజీవితో అంత పొగరుగా వ్యవహరించడం వల్లనే ఆ సినిమా ఆగిందా?
Sridevi : మెగాస్టార్ చిరంజీవి చాలా సౌమ్యంగా ఉంటారు. ఎదుటి వారు తనను విమర్శించిన కూడా చాలా ఈజీగా తీసుకుంటారు. పెద్దగా వివాదాల జోలికి వెళ్లారు. అయిన కూడా కొందరు కావాలని తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. శ్రీదేవి ఒక సినిమా షూటింగ్ సమయంలోచిరంజీవిని చాలా ఇబ్బంది పెట్టిందట. దీంతో ఆమెను పక్కన పెట్టి వేరే హీరోయిన్స్‌తో కలిసి సినిమా చేశాడు. ఆ సినిమా మరేదో కాదు కొండవీటి దొంగ.ఈ సినిమాలో ముందుగా శ్రీదేవిని కథానాయికగా…