Magadheera Movie : మగధీర సినిమా రిలీజ్ ముందు సురేఖ వలన చిరు అన్ని ఇబ్బందులు పడ్డాడా..!
Magadheera Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్ చిత్ర్రాలలో మగధీర కూడా ఒకటి. ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాతో రాజమౌళి, రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమా దెబ్బతో చరణ్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత కాగా, ఈ సినిమా విడుదలైన నాలుగేళ్లకు మగధీర…