Samantha : త‌న కెరీర్ ఆరంభంలో సమంత ఎలా ఉందో చూశారా ? అస‌లు గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉంది..!

Samantha : స‌మంత ప్ర‌స్తుతం త‌న కెరీర్‌లో ఎన్న‌డూ లేనంత బిజీగా మారిపోయింది. వ‌రుస సినిమాల‌తో జోరు మీదుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేన‌ప్ప‌టికీ ఈమె చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టి స‌క్సెస్ సాధించింది. త‌న తొలి చిత్రం ఏం మాయ చేశావెతో హిట్ కొట్టిన ఈమె ఆ త‌రువాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు వ‌రుస‌గా హిట్స్ వ‌చ్చాయి. దీంతో…

Read More

Jr NTR : జూనియ‌ర్ ఎన్‌టీఆర్ తీసుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Jr NTR : ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ క్రేజ్ వేరు. వరుస హిట్స్ తో విభిన్న పాత్రలతో డబుల్, త్రిబుల్ రోల్స్ లో సైతం తారక్ ఆకట్టుకుంటున్నాడు. తాత పోలికలున్నాయంటూ ఈయన‌కి అప్పటికే మంచి గుర్తింపు రావడంతో నందమూరి అభిమానులకు అభిమాన పాత్రుడయ్యాడు. ఒక్కో సినిమాకు కనీసం రూ.40 కోట్లకు పైగానే అందుకుంటున్నాడు. ప్రస్తుతం కొర‌టాల మూవీతోపాటు ప్ర‌శాంత్ నీల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే, కేవలం…

Read More

Baahubali : బాహుబ‌లి రెండు సినిమాల్లోనూ ఈ పోలికను మీరు గ‌మ‌నించారా ? ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌నేలేదు..!

Baahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి రెండు సినిమాలు కూడా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి ది బిగినింగ్ జూలై 10, 2015వ తేదీన రిలీజ్ కాగా.. దీనికి రూ.180 కోట్ల బ‌డ్జెట్ అయింది. రూ.650 కోట్ల‌ను రాబ‌ట్టింది. అలాగే బాహుబ‌లి 2 ఏప్రిల్ 28, 2017న రిలీజ్ కాగా.. ఇందుకు రూ.250 కోట్లు ఖ‌ర్చయింది. ఈ మూవీ ఏకంగా రూ.1810 కోట్ల‌ను రాబ‌ట్టింది. భార‌తీయ చ‌ల‌న చిత్ర…

Read More

Athadu Movie : అత‌డు మూవీలో తొల‌గించిన‌ కొన్ని ముఖ్యమైన సీన్లు.. అవి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండేదేమో..?

Athadu Movie : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. త్రిష, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇందులో బ్రహ్మానందం కామెడీ మూవీకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట‌వు. రామ్ మోహ‌న్, కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు….

Read More

Artist Ravi Prakash : క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవిప్రకాష్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

Artist Ravi Prakash : డాక్టర్ కాబోయే యాక్టర్లమయ్యామని సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు అంటుంటారు. ఈ కోవకు చెందిన సినీ ఆర్టిస్టులు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక అదే కోవకి చెందిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 200 కి పైగా చిత్రాల్లో నటించాడు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదటి సినిమా…

Read More

Pawan Kalyan : ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌రకు చేసిన సినిమాల బడ్జెట్ ఎంత‌, క‌లెక్ష‌న్స్ ఎన్ని వ‌చ్చాయి..?

Pawan Kalyan : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయ‌న పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ప‌వ‌న్‌తో సినిమా అనే స‌రికి నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ద‌ర్శ‌కులు సైతం ఆయ‌న‌తో సినిమా చేసుందుకు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. ప‌వ‌న్ సినిమా విడుద‌లైతే ఆ రికార్డులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హిట్ అయిన ఫ్లాప్ అయిన ప‌వ‌న్ సినిమాకి మినిమం క‌లెక్షన్స్ గ్యారెంటీ . అందుకే నిర్మాత‌లు ప‌వ‌న్‌తో సినిమాలు చేసేందుకు తెగ ఆస‌క్తి…

Read More

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు..!

Allu Sneha Reddy : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్. 1983 ఏప్రిల్ 8న మద్రాస్ లో జన్మించిన అల్లు అర్జున్.. 18 సంవత్సరాల వరకు అక్కడే పెరిగాడు. చెన్నైలో బాగా ఫేమస్ అయిన‌ పద్మ శేషాద్రి స్కూల్ లో విద్యాభ్యాసం చేశాడు. స్కూల్ రోజుల్లోనే బన్నీ చదువులో కాస్త పూర్. అందుకే చిన్నతనం నుండి జిమ్నాస్టిక్స్ నేర్చుకొని భవిష్యత్ కి బాటలు వేసుకున్నాడు. ఇప్పుడు బన్నీ ఇంతలా డాన్స్…

Read More

Nayanthara : ప్ర‌భుదేవాకు న‌య‌న‌తార అందుకే బ్రేక‌ప్ చెప్పిందా.. ఆ కార‌ణాల వ‌ల్లే వారు విడిపోయారా..?

Nayanthara : నయన తార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. సినిమాల‌లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న ఈ బ్యూటీ.. సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి నెంబర్ ను రెమ్యూనరేషన్ గా తీసుకుంటోంది. అంతేకాకుండా లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళ‌యాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనలో ఎలాంటి క్యారెక్టర్స్ లో నైనా లీనమైపోయే ఈ అమ్మడు గత కొంతకాలంగా ప్రేమించిన…

Read More

Prabhas : టాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు ప్రభాస్‌.. ఆయన ఆస్తులెన్నో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక కృష్ణం రాజు వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్ సొంతంగానే అవకాశాలు దక్కించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే ఒక స్పెషల్ హీరో అని గుర్తింపు పొందాడు. అయితే ప్రభాస్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు.. ఆయన ఆస్తుల వివరాలేంటో చూద్దాం.. ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల నుంచి 150కోట్ల పారితోషికం…

Read More

Chiranjeevi : 29 రోజుల్లో సినిమాని తీస్తే.. 500 రోజులు ఆడింది.. ఆ చిరంజీవి మూవీ ఏదంటే..?

Chiranjeevi : టాలీవుడ్ కి ఇద్దరు అద్భుతమైన దర్శకులను అందించిన ఘ‌న‌త ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్ష‌న్ అధినేత కే రాఘ‌వ గారికే ద‌క్కుతుంది. కే రాఘ‌వ నిర్మాణ సారథ్యంలో తాత మ‌న‌వ‌డుతో దాస‌రి నారాయ‌ణ‌రావు, ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. దాస‌రి నారాయ‌ణరావుకి కోడి రామ‌కృష్ణ శిష్యుడు కావడం మరొక విశేషం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం 1982 ఏప్రిల్ 23న వేసవి…

Read More