Actress Raasi : సీనియర్ హీరోయిన్ రాశి భర్త కూడా ఇండస్ట్రీకి చెందినవాడన్న విషయం తెలుసా..?
Actress Raasi : 1980లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి చేత ప్రశంసలు పొందిన రాశి ఆతరువాత తన తండ్రి కోరిక మేర తెలుగు,తమిళ్,హిందీ భాషలలో హీరోయిన్ గా రాణించారు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశీ.. మమతల కోవెల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రాశీ హీరోయిన్ గా చేయడానికి చాలా సమయమే తీసుకుంది.. అయితే అతి తక్కువ సమయంలో యాభై సినిమాలు చేసిన హీరోయిన్ గా…