Uday Kiran : చిరంజీవి కూతురితో ఉదయ్ కిరణ్ బ్రేకప్.. ఎంగేజ్‌మెంట్ తర్వాత అసలేం జరిగింది..!
Uday Kiran : తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఒకప్పుడు ఉదయ్ కిరణ్ తన సినిమాలతో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలకు కూడా భయం కల్పించాడు. ఆయన చనిపోయి 9 ఏళ్ళు పైనే అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ…