Super Star Krishna : ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో కృష్ణ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న చిత్రం ఏదో తెలుసా..?
Super Star Krishna : అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు నలుగురు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా ఉండేవారు. వీరి చిత్రాలు విడుదల అయ్యాయంటే చాలు ప్రేక్షకులకు పండుగలాగా ఉండేది. ఏడాదికి పది చిత్రాలతో ఈ హీరోలు ప్రేక్షకులను అలరించి మెప్పించేవారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో కూడా ఎన్నో ఘనవిజయాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద హీరోలను ఢీ కొడుతూ ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని…