Jabardasth : జబర్ధస్త్‌లో లేడీ గెటప్ వేసే వాళ్లు కట్టుకున్న చీరలను ఏం చేస్తారో తెలుసా..?
Jabardasth : బుల్లితెర ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్న షో జబర్ధస్త్. ఈ షోలో కమెడీయన్స్ చేసే సందడి మాములుగా ఉండదు. కొందరు అయితే లేడీ గెటప్స్ వేసుకొని మరీ వినోదం పంచేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే జబర్థస్త్‌లో జంట్స్ మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్ లు కూడా లేడీ గెటప్స్ వేసుకొని మరీ పాపులారిటీ తెచ్చుకున్నారు. జబర్దస్త్ ద్వారా ప్రియాంక సింగ్ పింకీకి ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ షో తో వచ్చిన పాపులారిటీ తోనే ప్రియాంక…