Soundarya : సౌందర్య ఆఖరి మాటలు.. ఆమె మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇదే.. అసలు ఆ రోజు ఏం జరిగింది..?
Soundarya : తెలుగు సినీ ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణను పొందింది. ఈమె 12 ఏళ్ల తన సినీ కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. భారతీయ భాషలకు చెందిన అనేక సినిమాల్లో నటించిన సౌందర్య జూనియర్ సావిత్రిగా పేరుగాంచింది. ఈమె అసలు పేరు సౌమ్య. బాలనటిగా కూడా యాక్ట్ చేసింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తుండగా.. ఈమెకు 1992లో గంధర్వ అనే చిత్రంలో…