Anchor Suma House : యాంక‌ర్ సుమ ఇంట్లో ఎన్ని తెలుగు సినిమా షూటింగ్స్ జ‌రిగాయో తెలుసా..?

Anchor Suma House : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు సుమ‌. కొన్ని ద‌శాబ్ధాలుగా త‌న యాంక‌రింగ్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తుంది. ఏ షో చూసినా, ఈవెంట్ చూసినా సుమ త‌ప్ప‌క క‌నిపిస్తుంది.. ఆమె ఒక మాటల మాంత్రికురాలు. ఓవైపు ఇండస్ట్రీలో తన కెరీర్ ని మంచిగా రాణిస్తూనే మరోవైపు ఫ్యామిలిని కూడా మంచిగా లీడ్ చేస్తుంది సుమ. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అలా యాంకర్ గా…

Read More

Acharya Movie : మ‌హేష్ బాబు న‌టించిన ఆ సినిమానే.. చిరంజీవి ఆచార్య‌గా తీశారా..?

Acharya Movie : కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం.. ఆచార్య‌.. అభిమానుల భారీ అంచ‌నాల న‌డుమ ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఇంకో కీల‌క‌పాత్ర‌ను పోషించారు. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ ఎక్కువ‌గా వ‌చ్చింది. అయితే సినిమా విడుద‌ల‌య్యాక అది నిజ‌మే అని చాలా మంది అన్నారు కూడా. దీంతో చిరంజీవి ఇంకో ఫ్లాప్ మూవీని త‌న ఖాతాలో వేసుకున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే…

Read More

Rashmika Mandanna : రష్మిక మందన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Rashmika Mandanna : తెలుగు ప్రేక్షకులకు రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తరువాత పలు హిట్‌ చిత్రాల్లో నటించి అలరించింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాలతో ఈమె పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే నేషనల్‌ క్రష్‌గా కూడా మారింది. ప్రస్తుతం ఈమెకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక రష్మిక మందన్న కేవలం సినిమాల ద్వారా…

Read More

మహేష్, పవన్ సినిమాలను తిర‌స్క‌రంచిన శోభన్ బాబు.. ఎందుకంటే..?

తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు స్టార్ హీరో శోభ‌న్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న అప్ప‌ట్లో ఎన్నో చిత్రాల్లో న‌టించి త‌న స‌త్తా చాటారు. అద్భుత‌మైన యాక్టింగ్ ఈయ‌న సొంతం. సోగ్గాడు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది శోభ‌న్ బాబే. ఈయ‌న త‌న స్టైల్‌తోనూ ఎంతో మందిని ఆక‌ట్టుకున్నారు. అప్ప‌ట్లో అంద‌మైన న‌టులు అన‌గానే మ‌నకు శోభ‌న్ బాబు పేరే ముందుగా గుర్తుకు వ‌స్తుంది. ఇక శోభ‌న్ బాబు అనేక పౌరాణిక‌, జాన‌ప‌ద, సాంఘిక…

Read More

Viral Photo : ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌..

Viral Photo : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, తమన్నా, త్రిష, రష్మిక ఫోటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా…

Read More

Balakrishna : బాల‌కృష్ణ డూప్ లేకుండా చేసిన సినిమా అది.. చాలా ఎత్తు నుంచి దూకారు..

Balakrishna : బాల‌కృష్ణ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్య‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్ప‌టికీ కుర్రాళ్ల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు. బోయపాటి శ్రీను – బాల‌కృష్ణ కాంబినేష‌న్.. బ్లాక్‌ బస్టర్ అన్న పదానికి పర్యాయపదం. సింహాతో సూపర్‌ హిట్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ హీరో, డైరెక్టర్‌.. తరువాత లెజెండ్‌, అఖండ సినిమాల‌తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు. అందుకే ఈ మ్యాజికల్ కాంబోను మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే…

Read More

Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ మూవీలో నాగార్జున‌కు డూప్‌గా చేసింది ఎవ‌రో తెలుసా..?

Hello Brother Movie : సాధార‌ణంగా హీరోల‌కి డూపులు పెట్ట‌డం కొత్తేమీ కాదు. ఫైటింగ్ సీన్స్ విష‌యంలోనో లేదంటే డ‌బుల్ క్యారెక్ట‌ర్స్ ప్లే చేయాల్సిన స‌మ‌యంలోనో డూప్‌ల‌ని తీసుకుంటారు. అయితే నాగార్జున‌కు హలో బ్ర‌దర్ సినిమాలో డూప్ గా హీరో శ్రీకాంత్‌ని తీసుకున్నార‌ట‌. ఈ విష‌యం చాలా మందికి తెలియదు. కెరీర్ కోసం ట్రై చేస్తున్న స‌మ‌యంలో శ్రీకాంత్‌కి డూప్‌గా అవ‌కాశం ద‌క్క‌డం, ఈ సినిమా త‌ర్వాత పాపులారిటీ ద‌క్కించుకోవ‌డం, అనంత‌రం స్టార్ హీరో స్థాయికి శ్రీకాంత్…

Read More

Abbas : హీరో అబ్బాస్ కెరీర్ నాశ‌నం అవ్వడానికి కార‌ణం అదేనా..?

Abbas : సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఒక్కోసారి జీవితాలు త‌ల‌కిందులు అవుతుంటాయి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. తమదైన శైలి సృష్టించుకుని స్టార్ నటీనటులుగా ఎదుగుతారు. అయితే హిట్ ఫ్లాప్ లను, ఒత్తిడిని, పరాజయాన్ని అన్నింటినీ తట్టుకుంటూ.. కెరీర్ ను కొనసాగించే వారు కొంద‌రు అయితే మరి కొంద‌రు ఎగసి పడిన కెరటంలా.. తమకు వచ్చిన ఫేమ్ ని, అభిమానాన్ని తక్కువ సమయంలో కోల్పోయి.. కెరీర్ ను, సంపాదనను త‌మ…

Read More

Anushka Shetty : అనుష్కకు పెళ్లి కాకపోవడానికి అసలు కారణం ఇదే..?

Anushka Shetty : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది స్వీటీ. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత బాహుబలి, భాగమతి లాంటి…

Read More

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి కుర్రకారు ఫేవరేట్.. ఎవరో గుర్తుపట్టారా..?

Viral Photo : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక,…

Read More