SV Krishna Reddy : ఎస్‌వీ కృష్ణారెడ్డి హీరోయిన్ల‌కు వెండి ప‌ళ్లెంలో డబ్బులు పెట్టి చీర‌లు ఇచ్చేవారా.. ఎందుకు..?

SV Krishna Reddy : కొందరు సెల‌బ్రిటీల‌కు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సినిమాకి ప‌ని చేసిన వారికి ఏదో ఒకటి బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం కామన్. ఒక‌ప్పుడు అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన ఎస్వీ కృష్ణారెడ్డి షూటింగ్ స‌మ‌యంలో కూడా హీరోయిన్ ల‌ను ఎంతో ప‌ద్ద‌తిగా చూసుకుంటారని చెబుతుంటారు. సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌రువాత కూడా హీరోయిన్ ల‌కు డ‌బ్బుల‌తోపాటు వెండి ప‌ళ్లెంలో ప‌ట్టుచీర‌లు పెట్టి స‌న్మానం చేసేవార‌ని చెబుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అని అడ‌గ్గా, అది త‌న…

Read More

Junior NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఇష్ట‌మైన వంట‌కం ఏదో తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Junior NTR : నంద‌మూరి తార‌క రామారావు.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ పేరు వెనుక ఎంత‌టి చ‌రిత్ర ఉందో అంద‌రికీ తెలుసు. పార్టీ పెట్టిన 9 నెల‌ల్లోనే సీఎం అయిన ఘ‌న‌త సీనియ‌ర్ ఎన్టీఆర్‌ది. ఆయ‌న సినిమాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న సినిమాలు టీవీల్లో వ‌స్తుంటే ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తుంటారు. ఇక ఆయ‌న మ‌న‌వ‌డిగా ఆయన పేరే పెట్టుకున్న జూనియ‌ర్…

Read More

SS Rajamouli : దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

SS Rajamouli : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి శాంతినివాసం అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ విధంగా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న…

Read More

Nutan Prasad : ఆ ఒక్క సంఘ‌ట‌న‌తో నూత‌న్ ప్ర‌సాద్ జీవితం మొత్తం మారిపోయింది.. అస‌లా రోజు ఏం జ‌రిగిందంటే..?

Nutan Prasad : నూత‌న్ ప్ర‌సాద్..ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన నూత‌న్ ప్ర‌సాద్ త‌న న‌ట‌న‌తో అనేక అవార్డులు, రివార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఈయనకు 1984లో నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం కూడా లభించింది. నూతన ప్రసాద్ 365వ సినిమా బామ్మ మాట బంగారు బాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు….

Read More

Costumes : సినిమాల్లో న‌టీన‌టుల‌ దుస్తులు మురికిగా క‌నిపించాలంటే.. ఏం చేస్తారో తెలుసా..?

Costumes : సాధార‌ణంగా సినిమా అంటేనే రిచ్‌గా తీయాలి. అన్నింటిలోనూ ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు చాలా రిచ్‌గా ఉండాలి. లేదంటే క్వాలిటీ అవుట్ పుట్ రాదు. ఇక సినిమాలో ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా డైరెక్ట‌ర్ చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. లేదంటే చిన్న త‌ప్పు దొర్లినా చాలు.. ప్రేక్ష‌కులు ట్రోల్ చేస్తారు. అయితే సాధార‌ణంగా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు లేదా ఇత‌ర న‌టీన‌టులు ధ‌రించే దుస్తులు బ్రాండెడ్‌వే అయి ఉంటాయి. వాటిని రెంట్‌కు తీసుకువ‌స్తుంటారు. లేదా కొన్ని సార్లు…

Read More

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా న‌టించి ఆయ‌న‌కే చెల్లి, త‌ల్లిగా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Chiranjeevi : టాలీవుడ్ లో హీరో ఎప్పుడూ హీరోగానే ఉంటాడు. ఆరు ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చినా సరే.. త‌గ్గేదేలే అంటూ హీరోగానే కొనసాగుతాడు. ఇప్పుడు కొంత మార్పు వచ్చి విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పటికీ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ లు మాత్రం అస్సలు చేయ‌రు. కానీ హీరోయిన్ల‌కు మాత్రం ఆ అవకాశం ఉండ‌దు. మూడు ప‌దుల వ‌య‌సు దాటితే చాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే.. అదృష్టం బాగుంటే ఇంకో 5 సంవ‌త్స‌రాలు హీరోయిన్ లుగా న‌టిస్తుంటారు. కానీ ఆ త‌ర‌వాత…

Read More

Vijaya Shanti : మంటల్లో చిక్కుకున్న విజ‌య‌శాంతిని ప్రాణాల‌కి తెగించి కాపాడిన స్టార్ హీరో ఎవ‌రంటే..!

Vijaya Shanti : విజ‌య‌శాంతి.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు టాప్ హీరోల‌కి పోటీగా న‌టించి మెప్పించింది. స్టార్ హీరోల స‌ర‌స‌న హీరోయిన్‌గా రాణిస్తున్న స‌మ‌యంలోనే యాక్ష‌న్ సినిమాల‌తో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది విజ‌య‌శాంతి. అయితే రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత సినిమాలు చేయ‌డం త‌గ్గిస్తూ వ‌చ్చారు. 2005 నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటూ వ‌చ్చిన విజ‌య‌శాంతి దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టించిన…

Read More

Vasundhara : బాలకృష్ణ భార్య వసుంధరకు ఇష్టమైన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

Vasundhara : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరున్న హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను…

Read More

జ్యోతిక ముంబై మ‌కాం మార్చ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన సూర్య‌

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌రు. అంతేకాదు ప‌లు సేవా కార్యక్ర‌మాలు కూడా చేస్తుంటారు. అయితే ఇటీవ‌ల సూర్య‌, జ్యోతిక‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దానికి కంగువా ప్ర‌మోష‌న్‌లో క్లారిటీ ఇచ్చాడు సూర్య‌. ‘కంగువా’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొన్ని వారాలుగా హీరో సూర్య సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల…

Read More

మెగాస్టార్ చిరంజీవికి ఇష్ట‌మైన ఫుడ్ ఏమిటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఎవ‌రి స‌హాయం లేకుండా ఇండ‌స్ట్రీలో పైకి వ‌చ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న స‌త్తాను చాటుతూ మెగాస్టార్ అయ్యారు. అప్ప‌ట్లో ఎన్‌టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు వంటి హీరోల‌కు పోటీగా చిరంజీవి సినిమాలు వ‌చ్చేవి. వారి నుంచి ఎంత పోటీ ఉన్నా స‌రే చిరంజీవి సినిమాలు హిట్ అయ్యేవి. అంత‌లా ఆయన ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఎన్నో…

Read More