Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ అన్న బిరుదు ఎలా వచ్చింది ? ఎవరు ఇచ్చారో తెలుసా ?
Chiranjeevi : స్వయంకృషితో ఉన్నత స్థానంలో నిలిచిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. పునాది రాళ్లుతో నటుడిగా పరిచయం అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమానే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో ఎదిగిన చిరంజీవి జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని నటులైన వారు…