Kalakeya : బాహుబలి చిత్రంలో కిలికి భాషను సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా..?
Kalakeya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి బిగినింగ్ అండ్ కన్‌క్లూషన్ సినిమాలు సినీచరిత్రలో గొప్ప కళాఖండాలు అని చెప్పవచ్చు. తెలుగువారి చిత్రాల సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని మాట్లాడుకునే విధంగా ట్రెండ్ ని సెట్ చేశారు. ఈ చిత్రాలకు దర్శకుడు రాజమౌళిని కచ్చితత్వానికి, సంక్లిష్టతకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో విశ్లేషణతో రూపొందిండంలో ఆయనకు సరిసాటి…