Pawan Kalyan Assets : పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!
Pawan Kalyan Assets : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతోపాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన సొంత ప్రతిభతో పవర్ స్టార్‌గా ఎదిగారు. రాజకీయపార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు పవన్. ఆయన క్రేజ్ ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస పరాజయాలు వెక్కిరించినా తిరిగి హిట్ కొట్టి టాలీవుడ్‌లో తన స్థానం ఎవరూ అందుకోలేరని…