Senior Actress : టెలిఫోన్ ప‌ట్టుకుని ముద్దుగా క‌నిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు సీనియ‌ర్ హీరోయిన్‌.. ఎవ‌రో తెలిసిందా..?

Senior Actress : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఇప్పటి తారలు ఫొటోస్ మాత్రమే కాదు, 1990వ‌ దశాబ్దంలో అగ్రస్థాయి స్టార్ లుగా గుర్తింపు పొందిన ఎంతో మంది నటుల‌ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారల చిన్ననాటి ఫొటోస్ చూడడానికి అభిమానులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ ఫొటోలో కనిపించే చక్రాల‌ లాంటి కళ్ళతో ముద్దులొలికే అమాయకమైన ముఖంతో ఉన్న చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ, మళయాళ,…

Read More

ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నటి సుధకు ఏం చెప్పాడు..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. లవ్ స్టోరీ కథల్ని తెరకెక్కిస్తూ యూత్ లో విపరీతమైన క్రేజ్ ని అందుకున్నారు. చిత్రం అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఉద‌య్ కిర‌ణ్ నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు. కెరీర్ లో వ‌చ్చిన ఇబ్బందుల‌తో ఉద‌య్ కిర‌ణ్ ఎంత త్వర‌గా స్టార్ హీరో స్టేటస్ ని…

Read More

NTR : ఎన్‌టీఆర్‌కు త‌న తాత పేరునే ఎందుకు పెట్టారో తెలుసా..?

NTR : విశ్వ విఖ్యాత న‌ట‌నా సార్వ‌భౌమ‌.. ఈ బిరుదు చెప్ప‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే పేరు.. ఎన్‌టీఆర్‌. నంద‌మూరి తార‌క రామారావు సినిమాలతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఆయ‌న చేయ‌ని పాత్ర లేదు. ఏ పాత్ర చేసినా అందులో జీవిస్తారు. ఆయ‌న తెలుగు సినిమాకు వ‌న్నె తెచ్చారు. ఇక కేవ‌లం సినిమాల్లోనే కాదు.. రాజ‌కీయాల్లోనూ ఆయ‌న రాణించారు. పార్టీ పెట్టిన 9 నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చి సీఎం అయ్యారు. దీంతో ప్ర‌జాక‌ర్ష‌క పాల‌న…

Read More

Viral Photo : ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?

Viral Photo : గత కొంతకాలంగా హీరో, హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అంతే కాకుండా అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, అరుదైన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. లైవ్ వీడియోల ద్వారా అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక…

Read More

Ram Charan : రామ్ చ‌ర‌ణ్ చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

Ram Charan : చాలామంది స్టార్ హీరోలు తమ పిల్లలను చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేయడం రివాజు. అయితే కొన్నిసార్లు ఎడిటింగ్ లో కట్ అయిపోతూ ఉంటుంది. సరిగ్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా ఇలాగే జరిగిందట. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మగధీర మూవీతో రికార్డులు క్రియేట్ చేసిన రామ్ చరణ్ రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. హిట్స్, ప్లాప్స్ కూడా…

Read More

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన 8 సూప‌ర్ హిట్ మూవీలు ఇవే..!

Chiranjeevi : హీరోగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు 150కి పైగా సినిమాలను చేశారు. వాటిలో ఎన్నో హిట్స్‌, మ‌రికొన్ని సినిమాలు డిజాస్ట‌ర్ హిట్స్, కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయి ఆగిపోగా.. మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో రెండు సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. మిగ‌తా సినిమాలన్నీ హిట్. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం….

Read More

Attarintiki Daredi : అత్తారింటికి దారేది మూవీని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

Attarintiki Daredi : పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి. ఆయ‌న‌ సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ మధ్య కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ హరీష్…

Read More

Bhallala Deva : బాహుబ‌లిలో భ‌ళ్లాలదేవుని ముఖంపై ఈ గీత ఎలా వ‌చ్చింది ? మీకు గుర్తుందా ?

Bhallala Deva : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి. ప్రభాస్, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ చిత్రం అంద‌రినీ అల‌రించింది. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం యావద్భారతాన్నీ అలరించింది. అయితే బాహుబలి-1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. ఇక అప్ప‌టి నుండి…

Read More

Gangotri Movie : గంగోత్రి సినిమా బ‌న్నీ క‌న్నా ముందు ఆ మెగా హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.. అత‌ను ఎవ‌రో తెలుసా..?

Gangotri Movie : టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు పుష్ప సినిమాతో ఏ రేంజ్‌లో క్రేజ్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌న్నీకి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. బన్నీ ఇప్పుడు ఇంత స్టార్ అయ్యాడు అంటే అందుకు ఇన్‌స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అల్లు అర్జున్ లో నటుడిని ప్రోత్సహించింది చిరంజీవి…

Read More

Prabhas : ప్ర‌భాస్‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి.. ఆయ‌నను తీవ్రంగా అవ‌హేళ‌న చేసిన హీరోయిన్‌.. ఎవ‌రు..?

Prabhas : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఆరడుగుల కటౌట్ తో అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను తన మాయలో పడేస్తున్నాడు. ప్రభాస్ పేరు వింటేనే యూత్ లో ఓ పిచ్చ క్రేజ్ ఉంటుంది. ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఈయన లేటెస్ట్ సినిమా అప్‌డేట్ కోసం పడిగాపులు కాస్తుంటారు. అంత అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. బాహుబలి చిత్రంతో టాలీవుడ్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా తన…

Read More