Sye Movie : ఉదయ్ కిరణ్‌తో చేయాల్సిన సై సినిమాను నితిన్‌తో చేసిన రాజమౌళి.. ఎందుకు..?
Sye Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు హీరోలను పాన్ ఇండియా హీరోలుగా మారుస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి మూవీ పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కావడంతో అప్పటి నుంచి ఆయన సత్తా ఏమిటో దేశానికే కాదు.. ప్రపంచానికి కూడా తెలిసింది. దీంతో ఆయనతో సినిమాలు తీసేందుకు కేవలం తెలుగు హీరోలే కాకుండా ఇతర భాషలకు చెందిన హీరోలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి ఇప్పట్లో ఇతర భాషలకు చెందిన…