ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా ?
తెలుగు సినీ ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మోహన్‌బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. విదేశాల్లో చదువుకున్న ఈమె సినిమాల్లో నటించాలనే మక్కువతో ఫిలిం కోర్సు కూడా చేసింది. అయితే ఈమె విద్యాభ్యాసం ఎక్కువగా ఫారిన్‌లో జరగడం వల్ల ఈమె భాష అంతా ఇంగ్లిష్, తెలుగు కలగలిపిన యాసలో ఉంటుంది. కనుక ఈమె మాటలకు చాలా మంది పగలబడి నవ్వుతుంటారు. అయినప్పటికీ మంచు లక్ష్మి వీటన్నింటినీ పట్టించుకోదు. ఇక అనగనగ ఓ…