రాజమౌళి సినిమాల్లో ఛత్రపతి శేఖర్ తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ?

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు దేశమంతా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించాయి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ తో రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. ఆయన మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే అది మాత్రం మంచి గుర్తింపు వచ్చే విధంగా ఆయన దాన్ని చిత్రీకరించే విధానం హైలైట్ గా నిలుస్తుంది. అలాంటి ఆయన చేసిన శాంతినివాసం సీరియల్ నుంచి మొన్న … Read more

త్రివిక్రమ్ సినిమాల్లో మనకు తప్పకుండా కనపడే ఈ వ్యక్తి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఇదే..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఇతని సినిమాలలో స్టైలిష్ టేకింగ్, హెల్దీ కామెడీ తో పాటు అద్భుతమైన డైలాగులు కూడా ఉంటాయి. రొటీన్ కథనే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్లు అందుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు త్రివిక్రమ్. ఈయన దర్శకత్వంలో వచ్చిన జులాయి, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం … Read more

ఎన్టీఆర్ బాలయ్య తండ్రి కొడుకులు క‌లిసి న‌టించిన చిత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

అన్నగారు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి ఒక దేవుడిలా చెప్పవచ్చు. ఆయన నటన విషయానికి వస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టాయి. ఒకవైపు నటిస్తూనే మరోవైపు రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. ఆయన నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా ప్రతిభాశాలి..ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే వరకు తన తండ్రి ఎన్టీఆర్ కనుసన్నల్లోనే ఆయనతో పాటు సినిమాల్లో … Read more

చిరంజీవి బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పడేలా ఉందో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్ ని నెక్స్ట్ రేంజ్ కి తీసుకువెళ్లిన సినిమాలలో ఘరానా మొగుడు చిత్రం ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మన్నన్ సినిమాకు రీమేక్ ఇది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 90వ దశకంలో వచ్చిన ఘరానా మొగుడు అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనే 10 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది. అప్పటివరకు తెలుగు సినిమా కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొట్టిన … Read more

ఆరెంజ్ సినిమాకి ఆ టైటిల్ ని ఎందుకు పెట్టారో తెలుసా..?

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల నాగబాబు నిర్మించిన చిత్రం ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం 2010 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రేమ.. కొన్నాళ్లు మాత్రమే బాగుంటుందని.. లవ్ స్టోరీ ని డిఫరెంట్ గా చెప్పడానికి … Read more

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు. ఇదిలా ఉంటే మనకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వారి పిల్లల గురించి చాలామందికి తెలిసిందే. వీరి వారసులు … Read more

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎంతో టాలెంట్ తో పాటు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ తరువాత సక్సెస్ వస్తే వరుస ఆఫర్లు వస్తాయి. కానీ అలా ఎంతో కష్టపడి సినిమాల్లో సక్సెస్ అవుతున్న క్రమంలోనే కొంతమంది టాలీవుడ్ స్టార్ లు రకరకాల కారణాలవల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. సౌందర్య.. మ‌రో సావిత్రి లా చక్రం తిప్పుతుంది అనుకున్నారు. చేతిలో బోలెడన్ని ఆఫర్లు … Read more

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఈ ట్రెండ్ బాలీవుడ్లో ఎక్కువగా ఉండేది.. కానీ ఇది టాలీవుడ్ లోకీ కూడా వచ్చింది.. మరి తెలుగు ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. నందమూరి తారక రామారావు 20 సంవత్సరాల వయసులోనే మేనమామ కూతురు బసవతారకంని పెళ్లి చేసుకున్నారు. 1985లో అనారోగ్యం వల్ల బసవతారకం మృతి చెందింది. ఎన్టీఆర్ మళ్లీ 1993లో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి … Read more

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

ఒక్క సినిమా హిట్ అయితే రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అయ్యవారి ఇంటిముందు దర్శక నిర్మాతలు క్యూ కట్టాల్సిందే. అడిగినంత ఇవ్వాల్సిందే. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది పారితోషికాలు పదేళ్లలో పదింతలు పెరిగాయి. హీరోలు కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో పాటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. అయితే 1990 వ దశకం నుంచి క్రమక్రమంగా హీరోల రెమ్యూనరేషన్లు పెరిగిపోతూ వచ్చాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న హీరోలు కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకుంటే అప్పటి స్టార్ … Read more

విక్రమ్ (2022) సినిమా ఎందుకు అంత హిట్ అయ్యింది?

దాదాపుగా కమల్ హాసన్ కెరీర్ ఇంకా ముగిసిపోయింది అనుకునే వారందరికీ విక్రమ్ సినిమా ఒక ఘాటైన సమాధానం ఇచ్చింది. ఐతే ఈ సినిమా అంతలా హిట్ అవ్వడానికి కారణాలు ఏమయ్యి ఉండవచ్చు? కమల్ హాసన్ ప్రధాన పాత్రధారి ఐనప్పటికీ ఈ చిత్రం కేవలం అతని పెర్ఫార్మన్స్ వల్ల మాత్రమే ఆడిందని చెప్పలేం. ఆయన నటన ప్రావీణ్యత తో ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల సత్తా ఉన్న నటుడు కమల్ హాసన్. హిట్ ఐనా, ప్లాప్ ఐనా చేసే … Read more