చరిత్రలో అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలు

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల బిజినెస్ చాలా పెరిగింది. ఈ క్రమంలోనే హీరోల మార్కెట్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. సినిమాలు విడుదలకముందే వందల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయితే అప్పట్లో ఇండస్ట్రీని షేక్‌ చేసిన సినిమా షోలే. ఇండియన్ సినిమాలలోనే … Read more

నటుడు రవి ప్రకాష్ సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా..?

సినిమాలో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు అంతే ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది సందడి చేస్తుంటారు. దీంతో హీరో, హీరోయిన్లతో సమానంగా వీరు గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. అలాంటి లిస్టులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు. నెగిటివ్ రోల్స్ మరియు పోలీస్ పాత్రలలో రవి ప్రకాష్ ఎక్కువగా కనిపిస్తారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలలో నటించిన రవి ప్రకాష్ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారట. … Read more

సునీల్ ఫ్యామిలీని మీరు ఎప్పుడైనా చూశారా..?

కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సునీల్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేముందు ఎవరు ఎన్ని కష్టాలు పడ్డా.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక క్రేజ్ వచ్చిందంటే ఇక అవన్నీ వారు మర్చిపోతూ, సక్సెస్ ఎంజాయ్ చేసే ప్రయత్నంలోనే ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే సునీల్ కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత కమెడియన్ గా ఒక వెలుగు … Read more

స్వర్గీయ నందమూరి తారక రామారావు పెళ్లి పత్రిక మీరెప్పుడైనా చూశారా..?

ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత స్పెషల్ గా చెప్పుకునేది వివాహం మాత్రమే. సాధారణంగా ఎవరి జీవితమైనా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని తప్పనిసరిగా చెప్పుకునే సందర్భాలు ఉంటాయి.. వివాహం తర్వాత జీవితమనేది మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త బంధం మనతో ఏకమవుతుంది. కాబట్టి వివాహాన్ని ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా చేసుకోవాలని అనుకుంటారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అంటే ఒక పెద్ద పండగల నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా లగ్న పత్రికలు అనేది … Read more

యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?

యాంకర్ సుమ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమా. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. సుమా ప్రజా ధారణ పొందిన తెలుగు టెలివిజన్ యాంకర్లలో ఒకరు. ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్క బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. కేరళకు చెందిన ఈమె మాతృభాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. … Read more

పవన్ కళ్యాణ్ ను ఇల్లరికం రమ్మన్నది ఎవరో తెలుసా.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా..?

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన సినిమాల నుంచి మొదలు ఫ్యాన్స్ వరకు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పవర్ స్టార్ గా మారారు. ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సినిమాలు రాజకీయంగా దూసుకుపోతున్న ఈ హీరో తన వ్యక్తిగత … Read more

1965 లో తనని తాను పరిచయం చేసుకుంటూ కృష్ణ రాసిన లేఖ వైరల్..!

నటశేఖర సూపర్ కృష్ణ.. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రత్యేక పొందారు. 1942 మే 31న గుంటూరు జిల్లాలో జన్మించిన మన సూపర్ స్టార్.. తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం అనే గ్రామం సూపర్ స్టార్ కృష్ణ స్వస్థలం. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పెద్దకొడుకుగా జన్మించారు కృష్ణ. మామూలు కుర్రాడిలా అందరిలానే ఎన్నో ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటశేఖరుడిగా ఎదిగారు. మాస్ … Read more

మహేష్ బాబు భార్య నమ్రత ఓ స్టార్ క్రికెటర్ కూతురని మీకు తెలుసా..?

నమ్రతా-మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రతా-మహేష్ బాబు. వృత్తిపరంగా ఒకే రకానికి చెందిన ఈ దంపతులకు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్, కూతురు సితార. పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ, ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు గౌతమ్, కూతురు … Read more

శ్రీదేవిది ఆకస్మిక మరణమా లేక హత్యనా?

ఇది హత్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ దీన్ని ఆత్మ‌హ‌త్య కేసుగానే ముగించిన‌ట్లు స‌మాచారం. శ్రీదేవి తప్ప అందరూ పెళ్లి నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆపై, ఆమెను ఆశ్చర్యపరచడానికి ఆమె భర్త దుబాయ్ తిరిగి వెళ్ళాడు. శ్రీదేవి వరుసగా రెండు రోజులు తన హోటల్ గది నుండి బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది ఎవరూ ఆమెను చూడలేదు. ఆమె ఏం తిందో దేవుడికే తెలుసు. ఆమె భర్త ఆమెను ఒంటరిగా ఆశ్చర్యపరచడానికి బెల్ బాయ్ … Read more

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామను గుర్తుపట్టారా..?

కొంతమంది హీరోయిన్స్‌కు అందం, అభినయం ఉన్నా కూడా ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు. ఇందుకు సరైన కారణం ఫేట్ కలిసిరాకపోకపోవమే. ఇదిగో ఈ హీరోయిన్‌ ఆ కోవకు చెందినదే. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టగలరా..? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది కాబట్టి మీరు గుర్తుపట్టడం కష్టమే. తన పేరు రేఖిత R. కురుప్. స్క్రీన్ నేమ్ భామ. నైవేద్యం చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన అందంతో అక్కడి కుర్రకారు అభిమానాన్ని చూరగొంది. … Read more