ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి.. ఎందుకంటే..?

రోజులో కనిపించి, కనబడని దేవాలయం. ఆ దేవాల‌యంలో భ‌గ‌వంతుడిని ద‌ర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. మ‌రి ఆ దేవాల‌యం ఎక్క‌డ ఉంది ? దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. గుజరాత్ రాష్ట్రంలోని కవి కాంబోయ్ పట్టణంలో ఉన్న 150 సంవత్సరాల పురాతన శివాలయం. ఈ పురాతన శివాలయం అరేబియా సముద్రం మరియు కాంబే బే మధ్య ఉంది. ఇది చాలా సరళమైన ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అధిక ఆటుపోట్ల … Read more

అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు ఇవే..!!

తన స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఊహించని వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల‌లో అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం ఫిదా అయింది. అయితే గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఒక్కో మెట్టు … Read more

చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!!

కొణిదల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్‌గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే. అయితే చిరంజీవి స్టార్ హీరో కావడానికి … Read more

ఈగ సినిమాలో ఇది గ‌మ‌నించారా..? చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జ‌క్క‌న్నా అంటూ నెట్టింట ట్రోల్స్..!

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా విడుదలై 13 సంవత్సరాలు అయింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించింది. కథ, కథనం అద్భుతంగా ఉంటే స్టార్ హీరోలు నటించకపోయిన సక్సెస్ సాధించవచ్చని రాజమౌళి ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి ఈగ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. బలవంతుడైన విలన్ ను ఈగ … Read more

పూరి జగన్నాథ్ తమ్ముడు ఒక మాజీ ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

డైనమిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే లైగ‌ర్ త‌రువాత భారీ హిట్ కోసం చూస్తున్న పూరీకి ఈ మూవీ కూడా నిరాశ‌నే మిగిల్చింది. దీంతో ఆయ‌న ర‌వితేజ వైపు చూస్తున్నారు. అయితే ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. అందరికన్నా చిన్న తమ్ముడు సాయి రామ్ శంకర్. ఇతడు కూడా … Read more

త్రివిక్రమ్ అలా చేశాడా.. నటి ప్రేమ షాకింగ్ కామెంట్స్!

ఒకప్పటి అందాల తార, కన్నడ బ్యూటీ ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ప్రేమ ఎక్కువగా డివోషనల్ కు సంబంధించిన సినిమాలలో నటించేది. మాతృభాష కన్నడలో కెరియర్ స్టార్ట్ చేసి.. శివ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ధర్మ చక్రం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది ప్రేమ. ఆ తర్వాత ఆమె నటించిన కోరుకున్న … Read more

సినిమా బాగుంది..కానీ ఎందుకు ప్లాప్ అయ్యింది..? అనిపించే 10 తెలుగు సినిమాలు ఇవే..! మీకు అలాగే అనిపించిందా?

ఖలేజా సినిమా రిలీజ్ కి ముందు ఒక ఫంక్షన్లో మహేశ్ మాట్లాడుతూ..ఇప్పటివరకూ ఏ సినిమాలో రాని విధంగా ఈ సినిమా చేశాం..దీని తర్వాత చేసే సినిమా ఇంతకంటే ఎక్కువగా చూపించలేం అని చెప్పాడు.కానీ రిలీజ్ అయ్యాక సినిమా అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది.కానీ సినిమా చూసిన వారి నుండి స్పందన మాత్రం బాగుందనే వచ్చింది.వారి మాట ప్రకారం అని కాదు కానీ..ఖలేజా సినిమాలో మహేశ్ నటన,అనుష్క అందాలు, పాటలు,సీన్స్,త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి.ఇప్పటికీ టీవిలో … Read more

అలనాటి హీరోయిన్ నగ్మా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలలో కూడా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నగ్మా. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మెప్పించింది. అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే వారంటే అతిశయోక్తి కాదు. ఒక్క సినిమాలే కాక రాజకీయాల పరంగా ఎంతో … Read more

వేదం సినిమాలో కర్పూరం రోల్ చేయాల్సింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2010లో విడుదలైన వేదం సినిమాని దాదాపు మీరందరూ చూసే ఉంటారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ సినిమాగా కాకుండా డిఫరెంట్ గా కొందరి జీవితాలలో జరిగే కథలను చూపిస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కేబుల్ రాజు పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే ఆ సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క అలాంటి పాత్రలో నటించడం … Read more

జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ద‌గ్గ‌ర ఉన్న బైక్స్‌, కార్ల ధ‌ర‌లు ఎంతో తెలుసా..?

నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే స్టార్ డం సంపాదించాడు. అచ్చం తాత పోలికలే కాదు, నటనను కూడా పునికి పుచ్చుకున్నాడు. చిన్నప్పుడు రామారావు దగ్గరే ఎక్కువగా పెరిగాడు. అందుకే తాత లక్షణాలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఇది ఇలా ఉండగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ లగ్జీరియస్ గాడ్జెట్స్, వాడే మొబైల్స్, పెట్స్, కార్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. … Read more