శ్రీదేవి నుండి సమంత వరకు.. సర్జరీలు చేసుకొని సినిమాల్లో రాణించారు..సర్జరీకి ఎంత ఖర్చు చేశారంటే..!!
సినిమా ఇండస్ట్రీ అంటేనే ముఖ్యంగా అందానికి పెద్దపీట వేస్తారు. ఇక కథానాయికల విషయంలో అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే మిగతావి చూస్తారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించడం కోసం, అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్స్ గా మారారు.. తెలుగు ఇండస్ట్రీలో సర్జరీ చేయించుకున్న నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. శ్రీదేవి :ముక్కు సర్జరీ – శ్రీదేవి తన ముక్కు ఆపరేషన్ కోసం 2 కోట్ల దాక … Read more









