తెలుగులో అత్యధిక హిట్స్ కలిగిన హీరో ఎవరో మీకు తెలుసా ? టాప్ లో ఉన్నది ఏ హీరో అట ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీస్ కంటే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ఈ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎందరో నటీ, నటులు బాగా రాణిస్తున్నారు. కొందరు వంశపారపర్యంగా టాలీవుడ్ లోకి రాగా.. మరికొందరు ఓన్ టాలెంట్ తో వచ్చారు. అయితే ఇందులో కొందరు స్టార్స్ ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ కొట్టి టాప్ లో నిలిచారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు … Read more

జ‌య‌సుధ మొద‌టి భ‌ర్త ఎవ‌రో.. ఆయ‌న ఏం చేసేవారో తెలుసా..?

సహజ నటిగా పేరుందిన జయసుధ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు,శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. స్టార్ హీరోయిన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన జయసుధ సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు. కానీ జయసుధ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతి కొద్ది మందికి … Read more

ఈ 10 మంది దర్శకులతో చిరంజీవి.. సినిమాలు ఎప్పుడు చేస్తారో !

టాలీవుడ్‌ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్‌గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే. చిరంజీవి & రీమేక్‌లు స్వర్గంలో చేసిన … Read more

హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ అయిన 10 సినిమాలు ఇవే..?

సినిమా రిలీజ్ అయింది అంటే ఒకటి రెండు రోజుల్లోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయం కొంతవరకు తెలిసిపోతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో హిట్ టాక్ వచ్చిన, తర్వాత మాత్రం కాస్త తడబడి ప్లాప్ లుగా నిలుస్తాయి. మరి హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ గా అనిపించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో రూపొందించిన క్లాసిక్ మూవీ ఆపద్బాంధవుడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతా బాగుందనే … Read more

ఈ మాజీ ముఖ్యమంత్రి రెండో భార్య ఒకప్పటి తెలుగు తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా?..

ప్రేమ, పెళ్లి.. ఎవరూ ఊహించనిది. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పలేం. రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో వింటూనే ఉంటాం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ రూమర్స్ కామన్. అయితే రాజకీయ నేతలు, సినీ తారలను ప్రేమించడం మాత్రం సినిమాల్లోనే చూస్తుంటాం. 18 ఏళ్ల క్రితం ఇలాంటి సీక్రెట్ లవ్ స్టోరీ ఒకటి నడిచింది. వారు రహస్యంగా పెళ్లి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో, కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. ఓ రాజకీయ నేత మాత్రం … Read more

శ్రీ‌దేవితో క‌లిసి బాల‌కృష్ణ ఎందుకు సినిమాలు చేయ‌లేదు.. కార‌ణం అదేనా..?

దివంగత స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటించింది శ్రీదేవి. ఇక ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని జంటలు ఎలాంటి సినిమా తీసినప్పటికీ సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. … Read more

మీనాక్షి చౌదరి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. ఆమె ఏం చ‌దివిందో తెలుసా..?

మీనాక్షి చౌదరి, భారతీయ చలనచిత్ర నటి. మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేసింది. మీనాక్షి చౌదరి 2021 సంవత్సరంలో సుశాంత్ సరసన దర్శకుడు ఎస్.దర్శన్ తీసిన ఇచట వాహనం నిలపరాదు సినిమా ద్వారా తన టాలీవుడ్ పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. అయితే, అడవి శేష్ తో ఆడి పాడి హిట్ 2 సినిమాతో హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం. … Read more

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త ఎంత కోటీశ్వరుడో తెలుసా..?

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకే పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి. 1995 ఆగస్టు 22వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తన 25వ ఏట అంటే 1980లో నాటి ప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ కాగా.. కుమారుడు రామ్ చరణ్. అయితే ఆయన … Read more

తమిళంలో ఎక్కువ పారితోషికం తీసుకునే దర్శకులు వీళ్ళే..!

తమిళ్ లో పెద్ద హిట్స్ తెచ్చుకుని అక్కడ హిట్స్ ఉన్నా దర్శకులు తెలుగులో డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసారు. కె. బాలచందర్, భారతి రాజా మణిరత్నం ల నుండి ఒక్కసారి వచ్చిన లింగుసామి వరకు కొందరు టాలీవుడ్‌లో డైరెక్ట్ తెలుగు సినిమాలతో తమ అదృష్టం కోసం ప్రయత్నించారు. ఇలా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి డెబ్యూ ఇచ్చి డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసి హిట్స్, ఫ్లాప్‌లు తెచ్చుకున్న డైరెక్టర్స్ లిస్ట్ పెద్దదే ఉంది. కాని కొంత మంది … Read more

సినిమాల్లోకి రాక‌ముందు స‌మంత ఎలా ఉందో చూడండి.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఏ మాయ చేసావే చిత్రం నుంచి.. గ‌తంలో విడుదలైన యశోద చిత్రం వరకు.. దాదాపు దశాబ్దం పైన గడుస్తున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. … Read more