ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎంత గొప్ప మ‌న‌సు ఉందో ఈ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు ఎంత పేరుందో అంద‌రికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవికి త‌మ్ముడైనా న‌ట‌న‌లో మాత్రం త‌న‌దైన సత్తాను చాటి అంద‌రి అభిమానాన్ని చూర‌గొన్నారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న ప‌వ‌ర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ప‌వనిజం పేరిట ఆయ‌న అభిమానులు ఏకంగా ఓ స్టైల్‌నే క్రియేట్ చేశారంటే ప‌వ‌న్ కల్యాణ్ అంటే వారికి ఎంత అభిమాన‌ముందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. జ‌న‌సేన పార్టీ పెట్టి ప‌రోక్షంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా ఆయ‌న ఇంకా … Read more

రాజ‌మౌళి త‌న నెక్స్ట్ కు మ‌హేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఉన్న ప్రభాస్, రానా దగ్గుబాటి తో బాహుబలి లాంటి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించి ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు రాజమౌళి. బాహుబలి తోనే పాన్ ఇండియా అనే ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండును కొనసాగిస్తూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే మరో మల్టీ స్టారర్ తీసి సక్సెస్ కొట్టారు జక్కన్న. అంతేనా, ఈ సినిమాతో ఆస్కార్ బరిలో నిలబడ్డారు. అయితే, ఇప్పుడు మహేష్ బాబు సినిమాను … Read more

అంటే సుందరానికి, అత్తారింటికి దారేది సినిమాలకు మధ్య ఈ కామన్‌ పాయింట్‌ గమనించారా ?

నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించిన చిత్రం అంటే సుందరానికి. నజ్రియా నటించిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. సింపుల్ స్టోరీస్ తో ఫన్ జనరేట్ చేస్తూ సక్సెస్ అందుకునే వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే నాని నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అవ్వలేదని, కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ అవ్వలేదని టాక్. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు అందనంత దూరంలోనే … Read more

హిట్ సినిమాలలో మంచి పాత్రలు మిస్ చేసుకున్న 10 మంది నటీమణులు వీళ్లే!

సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎంపిక చేసుకునే పాత్రల వల్ల వారికి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన పాత్ర వేరే హీరోల దగ్గరకు వెళుతూ ఉంటాయి. అలాగే ఒక హీరోయిన్ చేయవలసిన పాత్ర మరొక కథానాయిక చేయడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇక ఒకప్పటి హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వడం ఈమధ్య చూస్తూనే ఉన్నాం. వారిని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ రోల్స్ డిజైన్ చేసుకుంటున్నారు దర్శకులు. ఆ హీరోయిన్లు … Read more

వెంకటేష్ భార్య నీరజ పెళ్లి వెనుక ఉన్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ… మంచి విజయాలు సాధిస్తున్నారు. రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ తానేమిటో నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేష్ తన కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడ‌రు. అలాగే వెంకటేష్ భార్య గురించి గానీ, పిల్లల గురించి, గాని పెద్దగా విషయాలు కూడా బయటికి రావు. అలాగే పబ్లిక్ ఫంక్షన్లకు కూడా పెద్దగా హాజరు కారు. అలాగే వెంకటేష్ … Read more

మల్లీశ్వరి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

విజయ భాస్కర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 2004 లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన తెలుగు కుటుంబ కథా చిత్రం మల్లీశ్వరి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కత్రినా కైఫ్, అలాగే నరేష్, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ అన్నయ్య నరేష్ కూతురి పాత్రలో నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పూర్తి పేరు గ్రీష్మ నేత్రికా బోయిని. ఈమె అమ్ములు సినిమాతో చైల్డ్ … Read more

సీరియల్ హీరోయిన్ల రెమ్యూనరేషన్.. ఒక్క రోజుకి ఎంత తీసుకుంటున్నారంటే..?

వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అదే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ కి పాపులారిటీ ఉంటుంది. టెలివిజన్ చానల్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా వాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా స్థాయిని తలదన్నేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలే సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో మహిళలు వీటికి … Read more

నాగ చైతన్యకి ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా, తల్లిగా నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో బంగార్రాజు పేరుతో పార్ట్ 2 కూడా తీశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. పార్ట్ 2 లో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించారు. ఈ సినిమా గ‌తంలో సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే నాగార్జున ఇందులో తండ్రి అలాగే కొడుకు పాత్రలో నటించారు. ఇక నాగార్జున పక్కన రమ్య కృష్ణ నటించారు. అలాగే … Read more

ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి త‌న కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇక ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో… అందరూ ఉదయ్ కిరణ్ కు ఫ్యాన్ అయిపోయారు. ఇక వంద రోజుల పాటు చిత్రం సినిమా విజయవంతంగా ఆడింది. ఆ తర్వాత నువ్వు నేను అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. తన కెరీర్ను … Read more

యూట్యూబ్ స్టార్స్ షాపింగ్స్ లో నిజం ఎంత? నిజంగా కొంటున్నారా? లేదా?

ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలు లేకపోవడంతో అందరూ సోషల్ మీడియాలో బాట పట్టారు. ఇందులో ప్రముఖంగా గాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్లు ఇలా అనేకమంది సినీ వర్గానికి చెందిన చాలామంది సోషల్ మీడియా బాట పట్టారు. క‌రోనా స‌మ‌యంలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగకపోవడంతో ఆదాయాన్ని ఆర్జించలేకపోయారు. అంతేకాదు మరి కొందరు అటు టీవీ రంగంలోనూ ఇటు వెండితెరపై స్థానాన్ని సంపాదించడం కోసం సోషల్ మీడియాను పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ గా చేసుకొని … Read more