శ్రీదేవిని కమల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగునాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. నేడు ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమెను ఇప్పటికీ ఆరాధించే అభిమానులు కోకోల్లలు. అప్పట్లో శ్రీదేవితో పని చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా క్యూ కట్టేవాళ్ళు. శ్రీదేవి సినిమా రిలీజ్ అవుతుందంటే హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆమె కోసం క్యూ కట్టేవారు. మూడు … Read more

మరణించిన త‌రవాత విడుద‌లైన నటీన‌టుల‌ 7 సినిమాలు ఎంటో తెలుసా..?

2022 సంవత్సరం టాలీవుడ్ కు అస్సలు అచ్చి రాలేదు. ఈ సంవత్సరం మహేష్ బాబు కుటుంబానికి చాలా చెత్త సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం లో రమేష్ బాబు, ఇందిరా, సూపర్ స్టార్ కృష్ణ చనిపోయారు. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఆ సంవ‌త్స‌రం తీవ్ర విషాదంలోకి నెట్టివేయబడింది. ఈ ముగ్గురు కాదు కొందరు తెలుగు వారు, వారి ఆకస్మిక మరణం వారి, వారి కుటుంబ సభ్యులను, అభిమానులను, ఇతరులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, చ‌నిపోయిన … Read more

ఈ కోలీవుడ్ స్టార్ హీరోల కూతుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ?

చిత్ర పరిశ్రమ అంటే ఎంతో గొప్పది. అలాంటి చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హీరోలు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు హీరోలు వేరే రాష్ట్రాల్లో కూడా నటిస్తూ మంచి టాక్ ను అందుకున్నారు. మన హీరోల సినిమాలు సక్సెస్ కావడం, కోట్లలో కలెక్షన్స్ వస్తుండడంతో వారు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశారు. ప్రభాస్ వంటి హీరోలు100 కోట్ల పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదంతా పక్కకు పెడితే ఇవాళ కోలీవుడ్ స్టార్ హీరోల కూతుళ్లు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

తమ్ముడు సినిమాలో లవ్ లీ గా నటించిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

సినిమా అనేది ఓ పెద్ద మాయ ప్రపంచం. తెర వెనుక చెమటోడ్చేవాళ్లు మనకు ఎప్పటికీ కనిపించరు. తెర పైన నటించే వాళ్లనే మనం గుర్తుపెట్టుకుంటాం. అలా వాళ్లలో కొందరు ఓవర్ నైట్ స్టార్లు అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోయిన్లు చాలామంది ఇప్పుడు కనుమరుగైపోయారు. అలా 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో డెబ్యూ చేసిన ఓ హీరోయిన్.. ఆ ఒక్క సినిమా తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది. ఆ హీరోయిన్ … Read more

మన మహేష్ బాబు ఒక్కడు మూవీని విజయ్ ఎలా చెడగొట్టాడో చూడండి!

మురారి చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ, బాబి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైం లో 2003 వ సంవత్సరంలో ఒక్కడు మూవీ వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఒక్కడు సినిమాతో మహేష్ బాబు లోని ఇంటెన్సిటీ బయటపడిందనే చెప్పాలి. అయితే, ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఇంటెన్స్ తో స్టైలిష్ … Read more

చంద్ర‌మోహ‌న్ అందుక‌నే త‌న పిల్ల‌ల్ని హీరోయిన్ల‌ను చేయ‌లేదా..?

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా ఎంతో గుర్తింపుని తెచ్చుకున్న వారిలో చంద్రమోహన్ ఒకరు. ఈయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1966వ సంవత్సరంలో రంగులరాట్నం సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు చంద్రమోహన్. అప్పటినుండి ఇప్పటివరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 932 సినిమాలలో నటించారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు చంద్రమోహన్. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎందరో స్టార్ హీరోలతో కూడా … Read more

పోన్‌మ్యాన్ సినిమా చూశారా? మిస్ చేయ‌కుండా త‌ప్ప‌క చూడాల్సిన చిత్రం..

నేల మీద నిలబడని స్పైడర్ మ్యాన్‌లు, పైకి ఎగిరిపోయే హీమ్యాన్‌లు, పై నుంచి దూకేసే సూపర్ మ్యాన్‌లు చూశాం. పోన్‌మ్యాన్‌ని చూశారా? చూడకపోతే వెంటనే చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఈ పోన్‌మ్యాన్‌కి ఎగరడాలు, దూకడాలు అస్సలు రావు. వార్నింగ్‌లు, ఫైటింగ్‌లు చేతకావు. కేవలం మనలో ఒకడు. మనలాంటి వాడు మాత్రమే. అయినా సరే.. వాళ్ల కంటే అద్భుతంగా కనిపిస్తాడు.ఈ సినిమాకి పోన్‌మ్యాన్ అని పేరు పెట్టిన డైరెక్టర్ ఆలోచనకి నేనైతే ఆల్ మోస్ట్ ఫిదా … Read more

రామానాయుడు కొడుకులు ఒకరు హీరో, ఒకరు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు…ఇంత లాజిక్ ఉందా ?

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత రామానాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామానాయుడు ఒక నిర్మాతగా 150 సినిమాలు తీసి తన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తెలుగులో అని కాకుండా 13 భాషలలో సినిమాలు తీసి ప్రజలకు వినోదాన్ని కలిగించారు. రామానాయుడు తన పెద్ద కొడుకు దగ్గుబాటి సురేష్ పేరు మీరు గానే సురేష్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టారు. చిన్న కొడుకు దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమాలో ఒక పెద్ద … Read more

దుబాయ్ శీను లో ఎమ్మెస్ నారాయణ ఆ టాప్ హీరోని ఇమిటేట్ చేశారా?

టాలీవుడ్ లో కొందరు కమెడియన్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ల కామెడీ టైమింగ్ కు అంతా ఫిదా అవుతూ ఉంటారు. చిత్ర సీమలో హాస్యనటుడిగా ముఖ్యంగా గుర్తింపు పొందింది ఎవరు అనే ప్రశ్న ఎవరికి ఎదురైనా.. అందరూ టక్కున చెప్పే పేరు బ్రహ్మానందం. అయితే.. బ్రహ్మానందం ను మించిన రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ కమెడియన్ ఒకరున్నారు. ఆయనే దివంగత నటుడు ఎమ్మెస్ నారాయణ. ఈయన అసలు పేరు మైలవరపు సత్యనారాయణ. తాగుబోతు క్యారెక్టర్లు … Read more

ఒక‌ప్ప‌టి సూప‌ర్ సినిమా హీరోయిన్ అయేషా ట‌కియా… ఇప్పుడెలా ఉందో తెలుసా..?

మిల మిల మెరిసిన క‌నుల‌కు ఎందుకో… అసలెందుకో… అంటూ ఒక‌ప్పుడు తెలుగు తెర‌పై బబ్లీగా, ముద్దుగా క‌నిపించిన ఆ భామ… అదేనండీ అయేషా ట‌కియా… గుర్తుంది క‌దా..! మహేష్ బాబు స‌ర‌స‌న పోకిరి సినిమాలో ముందుగా ఈమెనే హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌. అయితే ఆమెకు ఏం అయిందో తెలీదు కానీ… ఆ సినిమా వ‌దులుకుంది. మ‌రి అందులో న‌టించిన న‌డుం సుంద‌రి ఇలియానా గ్రాఫ్ ఒక్క‌సారిగా ఎలా తిరిగిపోయిందో అంద‌రికీ తెలుసు..! స‌రే.. అదంతా ఇప్పుడు ఎందుకు గానీ… … Read more