సినిమా షూటింగుల్లో తీసే ప్రతీ సీనుకీ కెమెరా ముందు ఒక చెక్క పలక పెట్టి క్లాప్ అని పిలుస్తుంటారు. దాని అవసరమేంటి? ఎందుకు దాన్ని వాడతారు?

క్లాప్‌బోర్డ్ అనేదాని పేరు చప్పట్లు (Clap) అనే సౌండునుంచే వొచ్చి ఉండాలి.. అంటే చప్పట్లలాంటి ఒక సౌండు.. ఆ శబ్దాన్ని వీడియో, ఆడియో సింక్ చేయడానికి వాడతారు.. ఇంతకుముందు పిక్చర్ నెగెటివ్, సౌండ్ నెగెటివ్ రెండు ఫిల్ములమీద వేరువేరుగా రికార్డయేవి.. ఆ రెండిటిని ఎడిటింగు మూవియోలా మీద ఎక్కించినప్పుడు క్లాప్ జరిగిన వీడియో, క్లాప్ సౌండ్ వొచ్చిన ఆడియోని మ్యాచ్ చేస్తే అక్కణ్ణుంచి మిగతాదంతా పెర్ఫెక్టుగా సింక్ అయేది.. అందుకే క్లాప్ బోర్డుమీద సీన్ నంబరు, షాట్ … Read more

బాల‌కృష్ణ పెళ్లి శుభ‌లేఖ‌ను చూశారా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు. ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు. అన్నగారు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలే చాలామందికి తెలుసు. ఆయన సినీ కెరీర్లో ఎక్కువ నటించిన సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే. ఇదంత పక్కకు … Read more

అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు..!!

అల్లు అరవింద్ కుటుంబం విషయానికి వస్తే చాలామందికి అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే తెలుసు. కానీ వీళ్ళిద్దరి కంటే పెద్ద వ్యక్తి అల్లు బాబి అలియాస్ వెంకటేష్ ఉన్నాడని చాలామందికి తెలియదు. అభిమానులకు మాత్రమే అల్లు అరవింద్ కు మరో అబ్బాయి ఉన్నాడని తెలుసు. కానీ మిగతా మానవాళికి ఆయనకు మరో కుమారుడు ఉన్నాడని ఎవరికి తెలియదు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వరుణ్ తేజ్ గని మూవీతో నిర్మాతగా … Read more

అమ్మాయి ఫస్ట్ నైట్ ఫీలింగ్స్ పై పాట.. ఇవెక్కడి క్రేజీ లిరిక్స్ మామ..?

ఈ సినిమా విడుదలై 26 ఏళ్ల తర్వాత కూడా అభిమానుల హృదయాలను ఏలుతున్న పాటను ఒక్కసారి చూద్దాం.ఈ పాట వింటే మీరు కూడా నిజమే కదా అంటారు. మారి ఆ పాటెంటో చూద్దాం పదండి. 1998లో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా జంటగా నటించిన దిల్ సే సినిమా అభిమానుల ఆదరణ పొందింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ప్రీతి జింటా కూడా నటించిన ఈ చిత్రంలోని ఒక పాట ఇప్పటికీ ప్రజల హృదయాలను … Read more

ఇండస్ట్రీ హిట్టయినా సమరసింహారెడ్డిలో ఆ ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్..ఎవరంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.. అయితే ఒకప్పుడు బాలయ్య మరియు బి.గోపాల్ కాంబినేషన్ కూడా ఇంతకు మించి ఉండేది. వీరి కాంబోలో సినిమా వచ్చింది అంటే సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా రికార్డులు బ్రేక్ చేసేవి. ఇందులో చెప్పుకోవాల్సినవి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి.. బాలయ్య కోసం మంచి కథ కావాలని 30 కథలు విని ఫైనల్ చేశారు. … Read more

మహేష్ బాబు వదులుకున్న 10హిట్ మూవీస్.. అవి చేసుంటే..?

తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కృష్ణ నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. ఇప్పటికే ఆయన అనేక సినిమాల్లో హీరోగా చేశారు. ప్రస్తుతం నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పటివరకు నటించిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బాస్టర్,ఇంకొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మహేష్ బాబు వద్దకు వచ్చిన 10 హిట్ సినిమాలను వదులుకున్నాడు. ఆయన వదులుకున్న 10 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాల లిస్టు … Read more

యంగ్ హీరోలకు తల్లిగా నటిస్తున్న ఈ యాక్ట్రెస్ బ్యాగ్రౌండ్ తెలిస్తే.. మైండ్ బ్లాకే..!

ఈ ఫోటోలో నటిని గుర్తుపట్టారా..? ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ప్రగతి, శరణ్య, పవిత్రా లోకేశ్, సురేఖా వాణి, సన, హేమలా సపోర్టింగ్ రోల్స్‌లో ఆకట్టుకుంటుంది. లేటు వయసులో యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఈమె ఇప్పుడు హీరో హీరోయిన్లకు మదర్‌గా చేస్తోంది. ఆమె ఎవరంటే కళ్యాణి నటరాజన్. నటనకు వయస్సు అడ్డుకాదని నిరూపిస్తున్న ఈ నటీమణి.. తెలుగులో బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తమిళయన్ అయిన ఈ నటి..ముంబయిలో పెరిగింది. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన ఆమె.. … Read more

స్టూడెంట్ నెంబర్ 1 హీరోయిన్ గజాలా గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే?

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ పెద్ద మాయ ప్రపంచం. ఇక్కడికి వచ్చాక అవకాశాలు వచ్చేదాకా ఒక బాధ వచ్చాక మరొక బాధ అన్నట్లు ఉంటుంది. తెర పైన నటించే వాళ్ళను మనం గుర్తుపెట్టుకుంటాం. వాళ్లలో కొందరు ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా ఒక సినిమాతో ఎంతో పేరు తెచ్చుకోవడమే కాక.. దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు … Read more

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన సెలెబ్రిటీ జంటలు ఇవే..!!

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునేలోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోని కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటలు వరకు వచ్చి విడిపోయిన నటీ నటులపై ఫోకస్… రష్మిక – రక్షిత్ శెట్టి: తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి … Read more

హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు వీరే..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే, మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు కూడా ఉన్నారు. అయితే, ఆ వారుసులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు ఈవివి సత్యనారాయణ. ఎన్నో … Read more