లవ్ యు రాజా అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?
దాపరికం అనేదే తెలియదు. మనసులో ఏముంటే అదే చెప్తారు.. అదే చేస్తారు. ముక్కుసూటి మనిషి. నమ్మిన దాన్ని ఆచరిస్తూ, తెరమీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో ఒకరు నట – దర్శక – రచయిత పోసాని కృష్ణ మురళి. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసే సమయంలో తన దగ్గర ఉన్న ప్రతిభా పాటవాలతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు పోసాని. అలాగే సినిమాలలో కూడా మంచి పాత్రలు వేస్తూ అందరినీ అలరించారు. గోపాల గోపాల చిత్రంలో కామెడీ … Read more









