రంగనాథ్ సినిమాల్లోకి ఎలా వచ్చారో తెలుసా..? ఆయన కథ చదివితే ఆశ్చర్యపోతారు..!
1969 లో బుద్దివంతుడు అనే సినిమా షూటింగ్ జరుగుతుంది… అందులో టాటా..వీడ్కోలూ…గుడ్ బై ఇంక సెలవూ.అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆర్కెస్ట్రా బృందంలో ఒక 20 సంవత్సరాల ఆజానుబాహుడైన యువకుడు ఫ్లూట్ ఊదుతున్నట్లు నటిస్తున్నాడు..ఎందుకో తెలియదు కెమెరామెన్ చేతిలోని కెమెరా పదేపదే అతని వైపే ఫోకస్ అవుతుంది..ఏదో తెలియని ఆకర్షణ ఆ యువకునిలో కనిపిస్తోంది…అది గమనించారు ఆ చిత్రదర్శకుడు బాపూ. ఆ యువకుడి గురించి వివరాలు అడిగారు.. ఆ యువకుడి పేరే యస్.యస్.రంగనాథ్..ఆరడుగుల అందగాడు. అందాలరాముడు సినిమా … Read more









