అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాలో ఉన్న అందమైన ఇల్లు ఎవరిదో తెలుసా ?
2020 సంక్రాంతి కి రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో ఒకటి అల వైకుంఠపురం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోయింది. ఈ సినిమాలో మెజారిటీ కథ ఒక ఇంట్లోనే జరుగుతుంది. ఈ ఇంటిపేరే వైకుంఠపురం. నిజ జీవితంలో ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? తెలుగు లో ఓ పాపులర్ న్యూస్ ఛానల్ ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి … Read more









