సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు అవేనా..?

సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎన్నో ర‌కాల వైవిధ్య భ‌రిత‌మైన చిత్రాల‌ను కృష్ణ నిర్మించారు. నిర్మాత‌ల ప‌ట్ల కూడా కృష్ణ ఉదారంగా వ్య‌వ‌హరించేవారు. సినిమా ఫ్లాప్ అయితే పారితోషికాన్ని తిరిగి వ‌చ్చేవారు. అయితే ఎన్నో గొప్ప సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ, కొన్ని కోరికలు తీరకుండానే మరణించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ జీవితంలోను కొన్ని తీరని కోరికలు … Read more

మీకు తెలుసా..? కృష్ణ‌కు 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి.. ఒక సంఘానికి చిరు ప్రెసిడెంట్‌..!

ఘట్టమనేని కృష్ణ, తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మూస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పించారు. కౌబాయ్, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి జోనర్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ. అన్నగారు ఎన్ టి రామారావు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ ఎంతో మంది ఫ్యాన్స్‌ను సొంతం … Read more

అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే

కొన్ని దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య విపరీతమైన పోటీ ఉందనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో డైలాగ్ డెలివరీ తో మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. తన సినిమాలలో చాలా సినిమాల ద్వారా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. మాస్ లో ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోగా కృష్ణకు పేరుంది. రాజకీయ పరంగా సీనియర్ ఎన్టీఆర్ ను … Read more

సూపర్ స్టార్ కృష్ణ ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..వీళ్లు అపర కుబేరులే !

1965 లో తేనె మనసులు చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ టాలీవుడ్ లో కొత్త శకం మొదలుపెట్టారు. హీరోగా కృష్ణ అందుకొని విజయాలు అంటూ లేవు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే పల్లెటూర్లలో మొత్తం బండ్లల్లో బయలుదేరేవారు గ్రామస్తులు. అంతలా పాపులారిటీ దక్కించుకున్న కృష్ణ ఆర్థికంగా కూడా అపర కుబేరుడిగా ఎదగాలి కానీ అలా జరగలేదు. డబ్బు విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఈ విషయాన్ని విజయనిర్మల ఒక … Read more

ఇద్దరు భార్యలు మరణించడంతో.. కృష్ణకు ఇలా జరిగిందా ?

సూపర్ స్టార్ కృష్ణ.. 1942 మే 31న గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆయన స్వస్థలం తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం గ్రామం. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పెద్దకొడుకుగా జన్మించారు కృష్ణ. అప్పుడు ఆయనది ఓ సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా.. సినీ రంగ ప్రవేశం తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరుని కృష్ణగా కుదించారు. మొదట పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు … Read more

యాంక‌ర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌ల‌కు ఉప‌యోగించారో తెలుసా..?

యాంకర్ సుమ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. సుమా జన్మతః మలయాలి. అయినా తెలుగింటి కోడలై మాటలతో మైమరపిస్తున్నారు. యాంకర్ సుమ తనదైన మేనరిజంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. టీవీల్లో కూడా సుమా తనదైన స్టైల్ లో … Read more

ఆరుగురు పతి వ్రతలు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

వైవిధ్యబరిత చిత్రాల దర్శకుడిగా ఈవివీకి మంచి పేరుంది. ఆయన తెరకెక్కించిన ప్రేమ ఖైదీ మూవీ నుంచి మొదలుకొని అన్ని సినిమాలలో వెరైటీనే ప్రధాన అంశంగా తీసుకొని చిత్రాలు చేయడం ఆయన అలవాటు. అలా వచ్చిన చిత్రాలలో ఓ చిత్రమే ఆరుగురు పతివ్రతలు. ఈ సినిమాని నిజజీవితంలో ఆరుగురు మహిళలకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని చిత్రీకరించారు. ఈ సినిమా చూసిన వారికి ఇవివి సత్యనారాయణ ఎంత కష్టపడ్డారు తెలుస్తుంది. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ … Read more

40 ఏళ్లు దాటినా, పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న స్టార్లు !

సాధారణంగా 20 సంవత్సరాలు వయసు వచ్చిందంటే చాలు అమ్మాయికైనా, అబ్బాయి కైనా పెళ్లి చేయాలనే ఆలోచన చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో చదువులు, ఉద్యోగాలు అంటూ పెళ్లి వయసు 20 నుంచి 30 కి చేరుకుంది. సామాన్యుల విషయంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే సెలబ్రిటీల విషయానికొస్తే కొందరు సెలబ్రిటీస్ వారి వయసు దాదాపు 40 సంవత్సరాలు దాటిన‌ప్పటికీ కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీస్ మాత్రమే పెళ్లి ఆలస్యంగా చేసుకున్నారనుకుంటే, … Read more

సినిమాల్లో సరదాగానే ఉన్నా నిజ జీవితంలో జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉండే కొన్ని సంఘటనలు ఏమిటి?

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని దశలు ఉంటాయి వాటిని దాటుకుంటూ కొత్త కొత్త ప్రయాణాలు చేస్తుంటారు ముఖ్యంగా యుక్త వయసులో చాలా రకాల అనుభవాలను (చదువు, స్నేహం, ప్రేమ, పెళ్లి , ఉద్యోగం)చూసుంటారు ఆ క్రమంలో ఒకసారి కొంత మందికి కొన్ని ఎదురు దెబ్బలు , ఆటంకాలు ఎదురవడం, ఇంట్లో పరిస్థితులు బాగొలేకపోవటం జరుగుతుంది దాని వలన కొన్ని ఇబ్బందులు పడుతుంటాం. ప్రతి వారికి ఏదో ఒక సంఘటన ఐతే జరుగి ఉంటుంది. నేను సినిమా చూస్తున్నప్పుడు … Read more

ప్రభాస్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు.. అసలు నిజం తెలిస్తే వార్ని అనకుండా ఉండలేరు!

డార్లింగ్ ప్రభాస్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు… ఈశ్వర్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రభాస్ తన నటనతో వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయాడు… ఇప్పుడు ప్రభాస్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్.. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజే మారిపోయింది… బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత మంచి సినిమాలు తీసినప్పటికి పెద్దగా హిట్ అవ్వలేదు… అయితే రీసెంట్ గానే సలార్, కల్కి సినిమాలతో మళ్లీ హిట్ ఫార్మ్ లోకి వచ్చాడు ప్రభ.. ఇన్ని హిట్లు … Read more