సమంత తరహాలో అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు
అనారోగ్యాలు రావడం చాలా కామన్. సాధారణంగా మనుషులు అన్నాక అనేక జబ్బులతో ఇబ్బంది పడటం పెద్ద విషయమేమీ కాదు. కొన్ని మందులతో నయం అయ్యే వ్యాధులు అయితే మరికొన్ని మందులు వాడిన జీవితాంతం వెంటాడే సమస్యలు ఉంటాయి. అయితే సమంత తాను మయోసైటీస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం గతంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సమంత సహా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్ల గురించి … Read more









