షారుక్ ఖాన్ ఆస్తుల విలువెంతో తెలుసా..?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ కి భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షారుక్ ఖాన్.. తన సినిమాలతో బాలీవుడ్ లో బాద్షా అనిపించుకున్నాడు. అయితే షారుక్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్, జ‌వాన్ సినిమాలు రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్ర‌మంలోనే వ‌రుస హిట్స్‌తో షారూక్ మ‌ళ్లీ గాడిలో ప‌డ్డారు. ఇక ఇదే … Read more

పాపం సావిత్రిని చివరి రోజుల్లో అంతలా అవమానించారా.. కనీసం భోజనం కూడా పెట్టకుండా..?

అలనాటి మేటి నటి మహానటి సావిత్రి అంటే తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కున్నారు. తన అందం అభినయంతోనే కాకుండా తన కళ్ళతోనే అన్ని హావాభావాలు పలికించే టాలెంట్ ఆమె సొంతం. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సావిత్రిని చివరికి నా అన్న వాళ్లే నమ్మించి మోసం చేశారు. అంతేకాకుండా ఆమెకున్న దాన గుణం వల్ల ఉన్నదంతా దానధర్మాలు చేసి చివరికి దారుణమైన … Read more

టాలీవుడ్‌లో అందరికంటే ఎత్తు త‌క్కువైన‌ హీరోయిన్ ఎవరు తెలుసా..? ఆమె హైట్ ఎంతంటే ?

టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వీరిలో రకరకాల వాళ్లు ఉన్నారు. తెల్లగా ఉన్నవారు ఉన్నారు నల్లగా ఉన్నవారు ఉన్నారు. అలాగే హైట్ లో కూడా తక్కువ ఎత్తువారు.. ఎక్కువ హైట్ ఉన్నవాళ్లు కూడా స్టార్ హీరోయిన్లుగా మారారు. టాలీవుడ్‌లో హైట్ తక్కువగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? హీరోయిన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు.. అందం అభినయం అన్నీ ఉండాలి. దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కొందరు ఇలా రాగానే అలా ఓవర్ నైట్లో … Read more

నాగ‌బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆయ‌న‌కు అప్పులే ఎక్కువ‌గా ఉన్నాయా..?

ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ మూడు పార్టీల జోరు అస‌లు ఆగ‌డం లేదు. ప్ర‌త్య‌ర్థి పార్టీ అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో కూట‌మి త‌న హ‌వాను కొన‌సాగిస్తోంది. ఇక సీఎం చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లోనూ త‌న‌దైన మార్కును చూపిస్తున్నారు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇంకోవైపు స‌నాత‌న ధ‌ర్మం పేరిట ఆల‌యాల సంద‌ర్శ‌న చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం నాగ‌బాబు గురించిన ఓ వార్త సామాజిక … Read more

ఇంద్ర – ఆచార్య : చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్‌

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి స్టార్స్ తర్వాత టాలీవుడ్‌ ను రూల్ చేసిన తర్వాతి తరం హీరో మెగాస్టార్ చిరంజీవి. 1980 & 90 ల చివర్లో ఖైదీ, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ నెం.1 హీరో అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 30+ ఏళ్ల ఇండస్ట్రీ, నెం.1 హీరోగా ఉన్న 60+ ఏళ్లలో కూడా సైరా, గాడ్‌ఫాదర్ లాంటి హిట్స్ … Read more

వెండితెరకు సడన్ గా దూరమైన టాలీవుడ్ హీరోయిన్లు వీరే..!!

టాలీవుడ్ లో నటీనటులకు కొరతే లేదు. అయితే కొందరు నటీమణులు కొన్ని సినిమాలే చేసినప్పటికీ ఓ రేంజ్ లో గుర్తింపుని తెచ్చుకుంటారు. కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఒక చిత్రంతో సూపర్ హిట్ కొట్టి తర్వాత అడపాదడపా చిత్రాలలో నటించి గుర్తింపు రాక వెళ్లిన వారు కొంతమంది ఉన్నారు. అలా వెండితెరపై వెలుగు వెలిగిన హీరోయిన్లంతా సడన్ గా కనిపించకుండా పోయారు. ఇలా తెరమరుగైన అందాల తారలు … Read more

కాంతార మూవీ నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే..?

ప్రస్తుతం చాలా సినిమాలు పాన్ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.. అయితే కాంతారా మూవీ మాత్రం ముందుగా కన్నడ భాషలో రిలీజ్ చేశారు. ఇది అక్కడ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే 250 కోట్ల రూపాయలు రాబట్టింది. అంటే సినిమా కథ ప్రేక్షకులకు ఎంత … Read more

టాలీవుడ్ హీరోస్ లో అత్యంత రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..?

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోస్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో సినిమాల‌ను స‌రిగ్గా చేయ‌డం లేదు. మహేష్ బాబు ఎక్కువ యాడ్స్ లో కూడా నటించాడు. కానీ వీరిద్దరికంటే ఎక్కువగా సంపాదించాడు హీరో సచిన్ జోషి… పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా, ఇతను చేసిన సినిమాలు చాలా తక్కువ, మౌనమేలనోయి,ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను అనే సినిమాల్లో నటించాడు సచిన్ జోషి, ఇవి … Read more

ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌హ‌రి.. ఇద్ద‌రు తోడ‌ళ్లుళ్లు అవుతార‌ని మీకు తెలుసా..?

బృందావనం సినిమాలో మనకు శ్రీహరి.. ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంటికి రాగానే , ఒక డైలాగ్ గట్టిగా చెప్తారు అదేంటి అంటే, నాయన అన్నొచిండు.. అని. నిజానికి ప్రకాష్ రాజ్ మరియు శ్రీహరి ఎన్నో సినిమాల్లో నటించినా, మనలో చాల మందికి తెలియని విషయం ఏమిటంటే వీళ్లిద్దరు తోడల్లులు అవుతారని. అవునండీ! ప్రకాష్ రాజ్ గారు మొదట వివాహం శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి గారి రెండో చెల్లి ఓల్గా లలిత కుమారి అంట. కొన్ని … Read more

చిరంజీవి జీవితంలో జ‌రిగిన విషాద‌క‌ర సంఘ‌ట‌న‌..!

ఒక సారి మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పొన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. ఆ బిడ్డ … Read more