తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే

అమ్మ-ఆవకాయ్-అంజలి ఎప్పటికి ఎలా బోర్ కొట్టావో… అలానే కొన్ని సినిమా కాంబోలు కూడా ఎప్పటికి బోర్ కొట్టవు. ఆ కాంబోలు కొన్ని సార్లు మనల్ని డిసప్పాయింట్ చేసినా, మళ్ళీ, మళ్ళీ ఆ కాంబోస్ లో సినిమాలు వస్తే చూడాలి అని ప్రతి ఒక్కరికి వుంటుంది. అలాంటి కొన్ని అందమైన కాంబోస్ ఏవో, ఆ కాంబోస్ ని మళ్లీ ఎందుకు చూడాలి అనుకుంటున్నామో, ఇప్పుడు చూద్దాం రండి. గురూజీ – పవర్‌స్టార్.. వీరి కాంబోలో జల్సా తర్వాత 2 … Read more

ఆ సినిమా కోసం బాలయ్యకు 3 కండిషన్లు పెట్టిన ఎన్టీఆర్..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు. ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు.. అలాంటి బాలయ్య ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఒక సినిమా కోసం తన తండ్రి ఎన్టీఆర్ మూడు కండిషన్లు పెట్టాడట.. అవేంటి?ఎందుకు పెట్టారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. మంగమ్మగారి మనవడు..ఈ సినిమా బాలకృష్ణ కెరీర్నే మార్చేసింది.. భారతి రాజా తమిళ్లో … Read more

తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలు ఇవే..!

కేజిఎఫ్ సినిమాతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలు అనేకమున్నాయి. ఈ సినిమాలకు ముందు తెలుగులో డబ్బింగ్ సినిమాలు అంతగా ఆడిన సందర్భాలు లేవు. కేజిఎఫ్ 2 మూవీతో తెలుగులో డబ్బింగ్ సినిమాలు సత్తా చాటాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని సంచలనం రేపింది కే జి ఎఫ్.. ఇక‌ ఈ లిస్టులో కాంతారా మూవీ చేరింది.. కే జి ఎఫ్ … Read more

పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ప్రియులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో.. ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ వార్త అయినా … Read more

సావిత్రి గారిని ఘోరంగా మోసం చేసిన సత్యం ఎవరో తెలుసా.?

మహానటి సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది.. ఆమె ఒక నటి అనుకున్నవారికి ఆమె ఒక మహోన్నత శిఖరం అని పరిచయం చేసిన సినిమా..ఆమెది అందరిలాంటి కథే ..సినిమా వాళ్ల కథ అనుకున్న వారికి ఆమెది కథ కాదు చరిత్ర అని పరిచయం చేసిన సినిమా మహానటి..నిజంగా ఆమె కథని కాదు కాదు చరిత్రని అందరికి తెలియచేసిన నాగ్ అశ్విన్ ని ఎంత ప్రశంసించినా తక్కువే.. ఇక సాక్షాత్తూ సావిత్రే తిరిగొచ్చిందా అన్నట్టుగా నటించిన కీర్తికి … Read more

అప్పట్లో హీరో చెల్లి, ఫ్రెండ్ గా నటించిన వర్ష… ఇప్పుడెలా ఉంది..? సినిమాలు ఎందుకు వదిలేసింది..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకి కొత్త ఇంట్ర‌డక్షన్ ఇవ్వాల్సిన అవసరంలేదు కదా. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన తమ్ముడు మూవీ గుర్తుంది కదా…? అలాగే సుస్వాగతం సినిమా కూడా గుర్తుంది కదా…. అయితే తమ్ముడు” మూవీలో మన పవర్ స్టార్ కి వదినగా యాక్ట్ చేసిన వర్ష గుర్తుందా..? అదే అండీ కల కళలు కిల కిలలు అనే సాంగ్ కూడా పాడతారు మన పవర్ స్టార్. అలాగే సుస్వాగతం మూవీ లో హీరోయిన్ ఫ్రెండ్ … Read more

ఈ తెలుగు విలన్ ఆస్తి రూ.5000 కోట్లు… కానీ ఆయన పిల్లలకు మాత్రం చిల్లి గవ్వ కూడా చెందదు..!

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నా బ్రతుకు రోడ్డు వైండింగ్‌లో కొట్టుకుపోయిన ఇల్లులా ఉంది. ఉండడానికి పనికిరాదు, తీసేయడానికి మనసొప్పదు అనే ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుకొచ్చిందా..? ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ అచ్చు గుద్దినట్టు అలానే అనిపిస్తుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పటౌడీ వంశానికి పదవ నవాబు. ఈ స్టార్ హీరో తండ్రి దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి నుండి దీన్ని వారసత్వంగా పొందాడు. సైఫ్ తండ్రి అలీ ఖాన్ … Read more

హీరో కంటే విలన్ మీకు నచ్చిన సినిమాలు ఏవి?

హీరో కంటే విలన్ నచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను రెండు సినిమాలు ఎంచుకుంటాను.నేను పృథ్విరాజ్ సుకుమారన్ ఫ్యాన్ ని కాబట్టి ఆయన సినిమానే ఎంచుకుంటాను. కనా కండేన్ (తమిళ్).. ఈ సినిమాలో మలయాళం లో పెద్ద స్టార్ హీరో అయిన‌ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు.ఆయన విలన్ గా, హీరోగా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక మంచివాడిగా మొదలవుతుంది ఆ … Read more

కాంతారాలో ఈ 2 మిస్టేక్స్ గమనించారా..ఎలా మిస్సయ్యావు రిషబ్ శెట్టి..!!

కాంతారా.. గ‌తంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపించింది. ఎంతో సింపుల్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.215 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రం కథ విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలో ఉండే తుళు భాష మాట్లాడే ప్రజలు ఏటా ఆత్మలు లేదా దేవతలతో కలిసి చేసే ఒక జానపద సాంప్రదాయమే భూతకోల.. … Read more

చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

మన సమస్య ఏంటి అంటే .. చిరంజీవిని మనము ఎప్పుడు కూడా మెగా స్టార్ లాగానే చూడాలి అని కోరుకుంటాము .. చిరు విషయం కాసేపు పక్కన పెడదాము .. ఇంత కంటే దయనీయమైన పరిస్థితి ఒక పెద్ద మనిషి ఎదురుకున్నాడు .. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన తరువాత, పాలిటిక్స్ లో అడుగుపెట్టి ఫెయిల్ అయ్యాడు .. ఆ తరువాత ఒక సినిమా ఆడిన కూడా, ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని … Read more