టెంపర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో టెంపర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన బృందావనం, బాద్ షా, రెండు సూపర్ హిట్ సాధించగా … Read more

ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ఎందుకు తీయ‌డం లేదు..?

అయ్యో ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే ఇంకా బాగుండేది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపించి ఉంటే ఏ దర్శకుల గురించి అలా అనుకున్నారు? ఎందుకు? అంటే.. డైరెక్టర్ అనగానే నాకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఎస్. వి. కృష్ణ రెడ్డి. ఎంతోబాగుంటాయి ఆయన సినిమాలు… ఇంటిల్లిపాది ఆహ్లాదకరంగా చూడగలిగే చక్కని సినిమాలు ఆయనవి. 90’s కిడ్స్ అంతా దాదాపు ఆయన సినిమాలు చూసే పెరిగాము. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ఈస్ట్ గోదావరి … Read more

కాంతార హీరో రిషబ్ శెట్టి భార్య ఎవరో తెలుసా? ఆయన లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా?

హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతారా దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ అయి ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందింది. అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ అఖండ విజ‌యం సాధించింది. రెండు ప్రధాన పాత్రలో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అయితే కాంతారా సినిమా … Read more

రోబో సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..? దీని వెనుక ఇంత స్టోరీ ఉందా?

హాలీవుడ్ తరహాలో చిత్రాలు పోటీపడుతున్న కాలంలో వారిని తలదన్నే విధంగా తీసిన చిత్రంగా రోబో ను చెప్పవచ్చు. సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్ తో రొటీన్ చిత్రాలకు భిన్నంగా మానవ మేధస్సును ఉపయోగించి సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే చిత్రం. అయితే, రోబో సినిమాను ఏ స్టార్ హీరోలు వదులుకున్నారో తెలుసుకుందాం. శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాకు రీమేక్ గా శంకర్ బాలీవుడ్ లో నాయక్ అనే … Read more

స్టార్ హీరో మహేష్ బాబు పెళ్లి సింపుల్ గా జరగడం వెనుక బిగ్ ట్వస్ట్.. ఏంటంటే..?

సూపర్ స్టార్ కృష్ణ వారసుడి గా మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి ఆయన నమ్రత ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ముందువరుసలో ఉండేది మహేష్ బాబు నమ్రత మాత్రమే అని చెప్పవచ్చు. ఇంతటి ఆదర్శమైన దంపతులు ఎలా పెళ్లి చేసుకున్నారు.. వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైందనేది ఇప్పుడు చూద్దాం.. వంశీ చిత్రం టైం నుంచి మొదలైన వీరి లవ్ ఆ తర్వాత వివాహ … Read more

హీరో పాత్ర చనిపోయిన 10 తెలుగు సినిమాలు..!!

సినిమా అనగానే ఎవరైనా సరే హీరో ఎవరు అని అడుగుతారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్. సినిమాలో హీరో పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనం ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడంతో అభిమానులు నిరాశగా బయటకు వస్తూ ఉంటారు. అయితే ఇలా హీరో పాత్రలు చనిపోయిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.. … Read more

పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!

చాలామంది హీరోలు రీమేక్ సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రీమేక్స్ కొత్తేం కాదు. ఓ విధంగా చెప్పాలంటే పవన్ కెరీర్ బిల్డ్ అయిందే రీమేక్స్ పై. ఇక పవన్ కెరీర్ లో తీసిన అన్ని సినిమాలలో సగం సినిమాలు రీమేక్ లే. వాటిలో 8 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అయ్యప్పనుమ్ కొషియమ్ మళ‌యాళ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కిన చిత్రం … Read more

మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్స్ ఇవే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అందుకే మెగాస్టార్ అంటే స్టార్ హీరోలకు సైతం ప్రత్యేక ఆకర్షణ. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు. ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ రెండు పడ్డాయి. అయితే మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. సైరా నరసింహారెడ్డి: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ లో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, … Read more

ఫిదా సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ బుజ్జి పెద్దోడయిపోయాడుగా.. చూస్తే..!!

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హిట్ తర్వాత మళ్లీ ట్రెండ్ సెట్ చేసి హిట్ కొట్టిన సినిమా ఫిదా. ఈ చిత్రాన్ని చూసి అభిమానులు కూడా చాలా ఫిదా అయిపోయారు. ప్రత్యేకమైన కథతో అభిమానులను థియేటర్ల కు పరుగులు పెట్టేలా చేశారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ద్వారానే హీరోయిన్ సాయి పల్లవి ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సాయిపల్లవి కెరియర్ బిజీగా … Read more

వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!

కార్తీకదీపం.. బుల్లితెర బాహుబలి గా స్థిరపడిపోయిన ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ సీరియల్ జాతీయ స్థాయిలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. ఈ సీరియల్ అంటే చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వ‌ర‌కు సైతం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సీరియల్ తో బుల్లితెర రాణిగా పేరు తెచ్చుకున్న వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి అసలు ఈ సీరియల్ లో ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రేమీ విశ్వనాథ్ స్వస్థలం … Read more