ఇంద్ర భవనాలను వదులుకొని అద్దె ఇళ్లలో ఉంటున్న సెలబ్రిటీలు వీరే..!!

సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న ఇల్లు అయినా మనకు సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. వేలకు వేలు అద్దె కడుతూ.. సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా చాలామందికి పెద్ద పెద్ద ఇంద్రభవనాలుు ఉన్నాయి. కోట్ల రూపాయల ఖర్చుతో వారికి నచ్చినట్లుగా అందంగా భవనాలను నిర్మించుకుంటారు. ఇలా సొంత ఇల్లు ఉన్న కొంతమంది ప్రముఖులు సైతం … Read more

ఉదయ్ కిరణ్ హిట్స్ మరియు ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాలను సాధించి చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఇండస్ట్రీలోకి అనుకోకుండా అతిధిగా వచ్చిన ఉదయ్ కిరణ్ అతిధి లాగానే వెళ్ళిపోయారు. కారణాలు ఏవైనా ఉదయ్ కిరణ్ లేని లోటు తీర్చలేనిది. చిత్రం సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఉదయ్ కిరణ్ సినిమా కెరియర్ … Read more

సావిత్రి చివరి రోజులు.. ఎంత దుర్భరమో..!

ఆమె కళ్లు వెండితెరపై వెలుగులు చిమ్మాయి. ఆమె చిరునవ్వు చిత్రసీమలో వెన్నెల పూయించింది. ఆమె హొయలు నెమలి కుళ్లుకునేలా చేసింది. ఆమె మాట ఓ వీణలా మార్మోగింది. తెలుగుదనానికి నిండైన రూపం. అసమాన నటనకు నిదర్శనం. తారలెందరొచ్చినా మహానటి సావిత్రిని మైమరపించడం సాధ్యం కాని పని. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సావిత్రి తన చివరి రోజుల్లో ఎలా బతికిందో కొందరికే తెలుసు. మహానటి సినిమాలో చూసింది కూడా కొంతే. సీనియర్ నటి తులసి.. సావిత్రి గురించి … Read more

రాజమౌళి సినిమా ఆఫర్ ను వద్దనుకున్న 15 మంది దురదృష్టవంతులు వీరే..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లందరిలో రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా పేరు పొందారు.. ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్.. అలాంటి రాజమౌళి సినిమాలో చిన్న క్యారెక్టర్ కోసం అయినా పెద్దపెద్ద నటీనటులు వెయిట్ చేస్తూ ఉంటారు.. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. షారుక్, అమీర్ ఖాన్ వంటి నటులు కూడా ఆయన సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురు చూసిన వారే.. మరికొందరైతే జక్కన్న మూవీ లో ఒక చిన్న పాత్ర లేదా … Read more

మాస్ మహారాజ్ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు ఏవో తెలుసా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచలంచలుగా తమ నటనతో అందరినీ మెప్పిస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపుని తెచ్చుకున్నారు. అలాంటి కోవలోకి మెగాస్టార్ తర్వాత వచ్చే హీరోలలో రవితేజ కూడా ఒకరు అని చెప్పుకోవాలి. మాస్ మహారాజా అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో అయ్యారు. కెరీర్ ఆరంభంలో చిన్నాచితక వేషాలు వేసి.. స్టార్ … Read more

గంటకు రూ.15 లక్షలు తీసుకుంటున్న స్టార్ హీరోయిన్… దీపికా, ప్రియాంక చోప్రా మాత్రం కాదు.. మన తెలుగు హీరోయిన్..!

ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. ముఖ్యంగా సినిమా రంగంలో ఇది బాగా వర్తిస్తుంది. అందులోనూ హీరోయిన్‌ల విషయంలో దీని డోస్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలా ఒక్క సినిమాతో తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది మృనాల్ ఠాకూర్. హిందీలో మృణాల్‌కు పెద్దగా చెప్పుకునే రేంజ్‌లో రోల్స్‌ పడలేవు. కాస్తో కూస్తో పడ్డ రెండు, మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర ఘోర పరాజయాలుగా నిలిచాయి. దాంతో హిందీనాట ఆమె క్రేజ్ అంతంత మాత్రమే. … Read more

చిరు న‌టించిన బిగ్ బాస్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా..?

చిరంజీవి సినిమా వ‌స్తుందంటే స‌హ‌జంగానే చాలా మందిలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే 1995 జూన్ 15న చిరు న‌టించిన బిగ్ బాస్ రిలీజ్ అయింది. బిగ్ బాస్ గెట‌ప్ అదిరిపోవ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ర‌జ‌నీకాంత్ బాషా సినిమాను పోలి ఉండ‌డంతో ఇది సూప‌ర్ హిట్ అవుతుంద‌ని భావించారు. కానీ ప్రేక్షకుల ఆశ‌లు … Read more

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా అడ్వాన్స్ తో ఏం చేశారో తెలుసా ?

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరు త్రివిక్రమ్. మాటలతో ప్రేక్షకులను మైమరపిస్తాడు. కేవలం పోస్టర్ మీద ఈయన పేరు ఉంటే చాలు చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది హీరోలు ఆశపడుతూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ఏంటి..! ఆ సినిమాకి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ తో ఏం చేశాడో తెలుసుకుందాం. లవర్ బాయ్ తరుణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా … Read more

ఇండస్ట్రీలో భార్యా భర్తలుగా చేసి, ఆ తర్వాత అన్నా చెల్లెలుగా చేసిన జంటలు ఇవే..!

ఇండస్ట్రీలో ఓ నటుడు, లేదా నటి అన్ని సినిమాలలో ఒకే పాత్ర చేయలేరు. ఒక సినిమాలో హీరోగా చేసిన వాళ్లు మరో సినిమాలో ఏ పాత్ర అయినా చేసే అవకాశం ఉంది. ఒక సినిమాలో హీరో పక్కన హీరోయిన్ గా చేసినవారు మరో సినిమాలో హీరో తల్లిగా, లేదా చెల్లిగా నటించే అవకాశం ఉంటుంది. అబ్బా.. ఈ సినిమా అయితే ఆ హీరోకి అదిరిపోతుంది. అబ్బా ఈ క్యారెక్టర్ అయితే ఆ హీరోయిన్ కి భలే సెట్ … Read more

వైరల్ అవుతోన్న నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ పిక్

ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన మొదటి పెళ్లి ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.పెళ్లి పీటలపై నాగార్జున కూర్చున్న విధానం చూస్తూ ఉంటే అచ్చం పెద్దకొడుకు నాగ చైతన్య తరహాలోనే ఉన్నట్లు అక్కినేని అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక దగ్గుబాటి లక్ష్మీ కూడా మరొక వివాహం చేసుకొని చెన్నైలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు వీరి కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్ లో కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా కూడా మాట్లాడుకుంటారు. నాగచైతన్య పెళ్లిలో కూడా దగ్గుబాటి లక్ష్మీ … Read more