గాడ్ ఫాదర్ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గాడ్ ఫాదర్. ప్రముఖ మలయాళ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్ రాజా. దసరా సందర్భంగా విడుదలై భారీ హిట్ ని సొంతం … Read more

మోహన్ బాబు చేయాల్సిన ఈ మూవీని చిరంజీవి చేసి హిట్ కొట్టారు..ఏంటంటే..?

సాధారణంగా దర్శకుడు కథ రాసేటప్పుడు ఒక హీరో లేదా హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథలను రెడీ చేసుకుంటున్నారు.. తీరా కథ రాసుకొని ఆ కథ హీరోకు చెప్పిన సమయంలో వారు అది నచ్చక రిజెక్ట్ చేస్తారు.. దీంతో ఆ కధ మరో హీరో చేసి ఘన విజయం అందుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. ఆ విధంగానే మోహన్ బాబు మరియు చిరంజీవి విషయంలో జరిగింది. ముందుగా మోహన్ బాబు కోసం కథ … Read more

పిచ్చిగా ప్రేమించింది.. తల్లిని కూడా ఎదిరించింది.. కట్ చేస్తే వేరే వ్యక్తితో..?

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్ముడు. కానీ అందంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటుంది. అప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా మెరిసిపోతోంది ఈ చిన్నది. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఉదయ్ కిరణ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ఆ సినిమాతోనే … Read more

జూనియర్ ఎన్టీఆర్ సీరియల్స్ లో నటించాడని మీకు తెలుసా?

నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే స్టార్ డం సంపాదించాడు. అచ్చం తాత పోలికలే కాదు, నటనను కూడా పునికి పుచ్చుకున్నాడు. చిన్నప్పుడు రామారావు దగ్గరే ఎక్కువగా పెరిగాడు. అందుకే తాత లక్షణాలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. జూనియర్ నిన్ను చూడాలని అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్-1 సినిమాతో మంచి హిట్ కొట్టి టాప్ హీరో అయ్యాడు. … Read more

గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ పాత్ర వెనుక అంత కథ నడిచిందా!

టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా, సత్యదేవ్ ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ భాషలలో విడుదల అయింది. … Read more

చిరంజీవికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరో తెలుసా..!!

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్న సమయంలోనే రాజకీయాలలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ రంగంలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఆగస్టు 26, 2008లో ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు చిరంజీవి. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 294 స్థానాలకు 18 స్థానాలను గెలుచుకొని మొత్తం ఓట్లలో 18% ఓట్లను దక్కించుకున్నారు. … Read more

హీరోల కొడుకుల్ని బాబు అని పిలుస్తున్నారు. బాబు అన్న పదానికి ఇలాంటి అర్థం, అంతస్తు ఎలా వచ్చింది? దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?

చాలా ఏళ్ళ కిందట ANR ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు .. ఇది 1940s లో సంగతి ఆ ఇంటర్వ్యూ లో అప్పట్లో ఇండస్ట్రీ మనుషులు ఆర్టిస్టులను ఎలా సంబోధించేవారు అని చెపుతూ ఒక ఉదాహరణ చెప్పారు. నాకు అప్పటి దర్శకుడి పేరు గుర్తుకు లేదు .. ఆయన ANRను లో మధ్యలో మధ్యలో .. లం** కొడకా అని నవ్వుకుంటూ తిడుతూ ఉండేవారట .. ఆ దర్శకుడు చాలా సీనియర్ అవ్వడం చేత, వయసులో కూడా పెద్ద … Read more

మహానటి “సావిత్రి” జీవితం నుండి నేర్చుకోవాల్సిన 9 పాఠాలు ఏంటో తెలుసా..?

అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తీసిన చిత్రం మహానటి.. ఈ సినిమా చూస్తుంటే అప్పటి సావిత్రమ్మ ఏ విధంగా ఉండేది, ఆమె జీవితం ఎలా ముగిసింది అనేది కళ్ళకు కట్టినట్టు కీర్తిసురేష్ నటించి చూపించింది.. ఆమె నటన అభినయానికి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే.. అయితే ఈ సినిమా చూసి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నప్పుడు, లేదంటే బాధగా … Read more

ఏకంగా 50 చిత్రాలు రీమేక్ చేసిన తెలుగు సీనియర్ హీరో.. !

ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా రీమేక్ ల పర్వం.. అన్నట్టుంది సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి.. ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు ఇతర భాషల్లో విడుదలై సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేస్తూ సక్సెస్ బాట పడుతున్నారు.. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇతర భాషల్లో విడుదలై విజయవంతమైన సినిమాలను రీమేక్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు.. అలా అన్ని సినిమాలు హిట్ అవుతాయి అని కాదు.. కొన్ని సినిమాలు పరాజయం పాలు కూడా … Read more

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత దురదృష్టవంతులైన నటీనటులు ఎవరు?

రంగనాధ్ ఆజానుభావుడు, స్ఫురధ్రూపి మరియు చక్కటి గొంతుతో , అద్భుతమైన వాచకంతో డైలాగులు చెప్పేవాడు. అయినా హీరోగా కొన్ని రోజులే మురిపించాడు. దురదృష్టం వెంటాడి, అవకాశాలు రాక ఖైదీ చిత్రంతో (1983) సహాయ పాత్రలు వేయడం అది కొన్ని రోజుల వైభవమే. భార్య ఆక్సిడెంట్ తో ఆమెని చూసుకోవడానికి ఇంటికి పరిమితం కావడంతో మరుగున పడ్డాడు. తిరిగి కొన్నిరోజులకి రంగ ప్రవేశం చేసినా తెలుగు చిత్ర పరిశ్రమ అరకొర పొత్రలకే పరిమితం చేసింది. ఆయ‌న ప్రతిభకి తగ్గ … Read more