మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?

చిత్ర రంగంలో ప్రవేశించే హీరోలు మాత్రమే కాదు, వారి పేర్లు కూడా అందంగా ఉండాలి. అందుకే పుట్టినప్పుడు పెట్టే పేరుని నటిగా అడుగుపెట్టే ముందు మార్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. నేమ్ లో ఏముంది అనుకుంటాం కానీ, అసలు కథ అంతా పేరులోనే ఉంటుంది. కొనిదెల శివ శంకర వరప్రసాద్, పేరు వినగానే ఇట్టే గుర్తుపట్టేస్తారేమో కానీ, చిరంజీవి అని పిలవడం లోనే కిక్కు. చిరు మాత్రమే కాదు, మనకు తెలిసిన మరికొందరి స్టార్ హీరోల అసలు పేరు … Read more

బాల‌య్య‌కు చిరు అలా స‌హాయం చేశారా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి పేరు ఉందో మనందరికి తెలుసు. అలాగే బాలయ్య బాబుకు చిరంజీవికి మధ్య ఉన్న స్నేహం కూడా అంత గొప్పగా ఉంటుంది. అయితే బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి మూవీకి కూడా బాలకృష్ణ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి బాలయ్య కలిసి నటించిన సందర్భాలు అయితే లేవు కానీ, ఒకరి చిత్రానికి మరొకరు సహకారం అందించు కున్నారు. ఏకంగా బాలయ్య సినిమాను చిరంజీవే ప్రమోట్ చేశారు. … Read more

KGFలో ఉన్న బంగారాన్ని ఎందుకు తవ్వలేకపోతున్నాం? అసలు KGF చరిత్ర ఏంటి?

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ చాప్టర్-2 ఎలాంటి విధ్వంసాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2000 కోట్ల మార్కును అధిగమించి రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్ లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్ … Read more

ఈ 10 మంది స్టార్స్.. ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ అని మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. ఎప్పుడు ఏ నటుడు ఎలా మారిపోతాడో చెప్పడం కష్టం.. రాత్రికి రాత్రే కొంతమంది నటులు స్టార్ లుగా మారి పోతారు.. మరికొంతమంది స్టార్డం నుంచి పాతాళానికి పడిపోతారు.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ నటీనటులు ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ గా చిన్నచిన్న పాత్రలు చేసిన వారే.. వారెవరో ఇప్పుడు చూద్దాం.. #1. విజయ్ దేవరకొండ: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా … Read more

ఈ స్టార్ సీరియల్స్ నటీమణులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే..?

ప్రస్తుతం టెలివిజన్ రంగంలో సినిమాలకు ఏ మాత్రం తగ్గని సీరియల్స్ ఉన్నాయి.. ఇందులో నటించే నటీమణులకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటీమణులు ఓ వైపు సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఒక సీరియల్ వచ్చిందంటే ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లు వేసి దాన్ని లాగేస్తారు.. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు.. ముఖ్యంగా తెలుగులో కార్తీకదీపం, మొగలిరేకులు సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యాయో … Read more

నేను మలయాళీ కాదు.. నా పేరు కూడా తప్పే: నిత్యా మీనన్

తన అసలు పేరు ఎన్.ఎస్. నిత్య అని చెప్పిన నిత్యా మీనన్. తాము బెంగళూరుకు చెందిన వాళ్లమని వెల్లడి. పాస్ పోర్ట్ కోసం పేరు వెనుక మీనన్ పెట్టుకున్నాన్న నిత్య. అందంతో పాటు ట్యాలెంట్ ఉన్న కొద్దిమంది హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. దక్షిణాది భాషలన్నిట్లోనూ నటించిన నిత్య… బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంటోంది. జాతీయ ఉత్తమ నటిగా కూడా ఆమె ఇటీవల ఎంపికయ్యారు. తిరుచిత్రాంబలం చిత్రంలో నటనకు గాను ఆమెను బెస్ట్ … Read more

ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే బాగుండేది కదా.. అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

నేను చాలా చిన్నప్పటినుంచే ఒక సినిమా చూస్తే ఆ చిత్ర దర్శకుడెవరో అని తెల్సుకునే వాడ్ని. అందరూ హీరో కోసం థియేటర్ కెళితే, నేను మాత్రం డైరెక్టర్ పేరు చూసి వెళ్ళేవాడిని. ఇప్పటికి అదే చేస్తున్నా. నాకు దర్శకుల మీద అంతగా ప్రేమ పెరగడానికి కారణం తిరుపతిస్వామి. పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. నేను మాత్రం మర్చిపోలేని దర్శకుడు. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్ వినేవుంటారు. నాగార్జున ఆజాద్ మూవీ చూసేవుంటారు. రెండూ బ్లాక్ బస్టర్ … Read more

తెలుగు సినిమా నటుడు రవితేజ వరుస పరాజయాలకు కారణం ఏమిటి?

చాలామంది కథానాయకులకు ఈ పరిస్థితి వస్తుంది.రవితేజకు ఇది రెండవ విడత పరాజయ అనుభవం. గతంలో బలుపు సినిమా కంటే ముందుగా 6,7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా 6,7 సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయిన మరో నటుడు కూడా వున్నాడు. సినిమాకు హీరో story, స్క్రిప్ట్. రవితేజకు హీరోగా late entry. చాలా విజయాలు నమోదు చేసుకున్న హీరో. ఇడియట్, విక్రమార్కుడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, వెంకీ, కిక్ , దుబాయి శీను, డాన్ శీను … Read more

బాల‌య్య కూతురితో నాగ‌చైత‌న్య‌ వివాహం అందుకే క్యాన్సిల్ అయిందా..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చారు. ఈ జాబితాలో నందమూరి ఫ్యామిలీ, ఏఎన్ఆర్ ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటాయి. అయితే టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిన్ననాటి నుంచే రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహం బాలయ్య, నాగార్జున ల మధ్య కూడా సాగింది. వీరి మధ్య … Read more

టాలీవుడ్ లో విలన్స్ గా, కమెడియన్స్ గా నటించిన 6 స్టార్స్ ఎవరంటే..?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ నటులు ఉన్నారు.. కొంతమంది నటులు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానిలో నటించడమే కాకుండా జీవించేస్తారు.. ఈ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు విలన్లుగా మరోవైపు కమెడియన్లుగా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. కోట శ్రీనివాసరావు కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు … Read more