బన్నీలా.. అల్లు శిరీష్ పెద్ద హీరో కాకపోవడానికి 5 కారణాలు ఇవే !
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ మంచి హీరోగా ఎదిగాడు. మెగా హీరోగా వచ్చినప్పటికీ అల్లు ముద్రను వేసుకున్నాడు బన్నీ. అయితే అల్లు అర్జున్ తరహాలో అతని తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం పెద్ద హీరో కాలేకపోయాడు. అయితే శిరీష్ స్టార్ హీరోగా ఎదగక పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అల్లు అర్జున్ తన మొదటి సినిమాను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత arya మరియు … Read more









