చిరంజీవి రిజెక్టు చేసిన కథ చేసి రికార్డులు బ్రేక్ చేసిన రజనీకాంత్.. మూవీ ఏదంటే..?

సాధారణంగా ఇండస్ట్రీలలో ఒక డైరెక్టర్ కొంతమంది హీరోలకు చెప్పిన కథలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు.. అవే కథలను వారు మరో నటుడికి చెప్పి వారితో సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయి. ఈ విధంగా చాలామంది హీరోలకు జరుగుతూనే ఉంటాయి.. కట్ చేస్తే.. అప్పట్లో చిరంజీవి చేయాల్సిన సినిమా కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారు.. దీంతో ఆ డైరెక్టర్ రజినీకాంత్ కి చెప్తే ఓకే చేశారు.. ఆ మూవీ రికార్డులు కొల్లగొట్టింది.. మరి ఆ చిత్రం … Read more

అబ్దుల్ కలాంతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్ !

యంగ్ హీరోయిన్ సురభి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వు, నాకే అందావే, అని అంటూ కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టిస్తోంది యంగ్ హీరోయిన్ సురభి. ధనుష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి.. బీరువా, ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్కక్షణం, ఓటర్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక శశి సినిమాతో … Read more

మహేష్-నమ్రత పెళ్లికి కృష్ణ ఒప్పుకోకుంటే… ఇందిరాదేవి ఒప్పించారట !

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అప్ప‌ట్లోనే చ‌నిపోయిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడిన‌ ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇందిరా దేవి గురించి రూమర్స్ కూడా మీడియాలో ఎప్పుడు రాలేదు. ఆమె చనిపోయాక మాత్రం చాలా వచ్చాయి. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఒంటరిగానే ఉన్నారు. విజయనిర్మలతో పిల్లలు వద్దని ఇందిరాదేవి ఒప్పుకున్న తర్వాతనే కృష్ణ పెళ్లి చేసుకున్నారు. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న … Read more

ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తారు !

కృష్ణంరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు … Read more

క‌త్రినా కైఫ్ డైట్‌.. ఆరోగ్య ర‌హ‌స్యం గురించి తెలుసా..?

కత్రినా కైఫ్ కున్న అద్భుత అంగసౌష్టవం వెనుక గల రహస్యం ఆరోగ్యవంతమైన ఆహారంతో ఆరోగ్యవంతమైన మైండ్ కలిగి వుండటం గా చెపుతున్నారు. రెగ్యులర్ యోగా, వ్యాయామాలతో ఈమె తన అంగసౌష్టవాన్ని సాధించింది. తీస్ మార్ ఖాన్ షూటింగ్ కు గాను కత్రినా కఠినమైన ఆహార ప్రణాళికను ఆచరించింది. నేడు బాలీవుడ్ లో కత్రినా ఆచరించిన ఆహార ప్రణాళికే చాలామంది ఫాలో అవుతున్నట్లు చెపుతారు. ఇంత అందమైన కత్రినా బాడీ వెనుక గల రహస్యాన్ని ఆమె వ్యాయామాల గురు … Read more

రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయం..?

శంకర్ శకం ముగిసింది. ఆయన ఇక రెస్ట్ తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తేనే ఇప్పుడు ఉన్న పేరును కాపాడుకోగలుగుతారు. ఆయన ఇంకా రెండు దశాబ్దాల నాటి పద్ధతిలోనే సినిమాలు తీస్తున్నారు. శంకర్ సినిమాల్లో ఇంతకన్నా పైత్యపు సినిమా ఇంకోటి లేదు. ఈ సినిమా చూసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. RRR తో వచ్చిన పేరును రాం చరణ్ గోదాట్లో కలిపేశాడు. రామ్ చరణ్ కు కథల సెలక్షన్ రాదు అని అర్థం అవుతోంది. అల్లు అర్జున్ … Read more

ఒకే రోజు మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలు రిలీజ్.. కానీ ఆ సినిమా బంపర్ హిట్ ?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న … Read more

చిరంజీవి మెగాస్టార్ అయ్యే క్రమంలో ఏయే హీరోల నుంచి పోటీ వచ్చింది?

చిరంజీవి చిన్న కేరక్టర్స్ నుండి పైకి ఎదుగుతున్న క్రమంలో ఆయన మొదటిగా పోటీనెదుర్కొన్నది సుమన్ నుండే. సితారతో మొదలుకొని ఆయన ప్రస్థానం విజయందిశగా సాగిపోతుంది. హీరోగా ఏఎన్నార్ విరమించుకోవడం, ఎన్టీఆర్ రాజకీయాల్లోకెళ్ళి పోవడంతో ఏర్పడ్డ వెలితిని కృష్ణ ఒక్కరే నింపలేరు కనుక యంగ్ హీరోస్ మంచి అవకాశాలతో ముందుకెళుతున్నారు. శోభన్ బాబు, కృష్ణంరాజులను తప్పించి చిన్న సీనియర్ హీరోలు ఎలాగూ పోటీపడలేరు. ఇక భానుచందర్ అన్నిరకాల పాత్రలు పోషిస్తుంటే బాలకృష్ణ రూపంలో ఇంకొక పోటీ మొదలైంది. మొదట్లో … Read more

సినిమాలో గ్రాఫిక్స్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీదే ఎందుకు చిత్రీకరించాలి? మిగిలిన రంగులు ఎందుకు వాడకూడదు?

అరుంధతి సినిమాలో షాయాజీ షిండే కంటికి కనిపించేవన్ని నిజాలు కావు కనబడనవన్ని అబద్ధాలు కావు అనట్టే ఉంటుంది సినిమా ప్రపంచం కూడా. మనం తెర మీద చూసే వాటి వెనుక చాలా పెద్ద తతంగమే ఉంటుంది. తెర వెనుక జరిగే ప్రక్రియను చూస్తే కనుక ఏంటి ఇదంతా నిజం కాదా ఇన్నాళ్లు నిజం అనుకున్నానే అని ఎదో సినిమాలో బ్రహ్మానందం పెట్టిన ముఖ కవళిక పెడతారు. అవునండీ బాబూ మనం తెర మీద చూసే వాటిలో సగం … Read more

2024 లో విడుదలైన రజాకార్ సినిమా ఎలా ఉంది ?

ఒక్క ముక్క లో చెప్పాలంటే .. ఆడియన్స్ రియాక్షన్ సేమ్ టూ సేమ్ … ఈ మూవీ విషయం లో .. చాలా నిజంగా జరిగిన చరిత్రని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. బ్లడ్ బోయిల్ అయిపోయింది , రక్తం తన్నుకొని వస్తోంది అని ఒక ఆడియో ఫంక్షన్ లో బండ్ల గణేష్ చెప్పినట్టు , థియేటర్లో నిజాం చేసిన అరాచకాలు చూస్తున్నప్పుడు క్లైమాక్స్ లో మన ఫీలింగ్ ఇలానే ఉంటది. నిజాం పాలనలో జరిగిన దారుణాలు , … Read more