విజయనిర్మలకు నరేష్ కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నారా..?

సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మల అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు.. ఆమె కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన కథానాయిక గా చరిత్ర సృష్టించింది. ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన ముద్ర వేసుకుంది.. అప్పట్లో పెళ్లి కానీ హీరోయిన్లకు దీటుగా పోటీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయింది. అలాంటి విజయనిర్మలకు 13 … Read more

నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!

సినీ నటి నిర్మలమ్మ తెలుగు చిత్రసిమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను మొదలుకొని, తర్వాత తరం హీరోలైన చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి, బామ్మ, అత్త పాత్రలో … Read more

ఎస్పీ బాలుకి రోజా తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో మధ్యతరం హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో రోజా కూడా ఒకరు.. సినిమాల ద్వారా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రోజా, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రియాల్టీ షోలలో జడ్జిగా కూడా చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం వైకాపా నాయ‌కురాలిగా కొనసాగుతున్నారు.. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో నాగరాజు రెడ్డి లలితా దంపతులకు జన్మించిన రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు రోజా గా మార్చుకొని తన … Read more

కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయ‌న యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని ఆట ప‌ట్టించే వారా..? ఎందుక‌ని..?

సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయన యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని పిలిచేవారు. ఇందుకు ఉన్నవి రెండే కారణాలు – మొదటిది – ఆరోజుల్లో జరిగిన ఫ్యాన్ వార్, అదే అభిమానుల యుద్ధం. రెండవది – కృష్ణ చేసే డ్యాన్స్. 1970ల్లో కృష్ణ తెలుగు సినిమా తెరకు స్టార్‌డమ్ తీసుకువచ్చారు. కొత్త తరహా సినిమా ధోరణులు వచ్చాయి. ఫైట్లు, భారీ సెట్టింగులు, విదేశీ సినిమాల అనుకరణలు, లౌడ్‌ కథలు, సినిమాల్లో కొత్త సాంకేతికత, సగటు ప్రేక్షకుడిని … Read more

హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్ రూల్స్..!

హీరోని ఎప్పుడూ గుంపుగా అటాక్ చేయకూడదు. ఒకరి తర్వాత మరొకరు మాత్రమే అటాక్ చేయాలి.. తమ బ్యాచ్ లో ఒకడిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి. ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లలో ఒకడు రేయ్ అని అరుస్తూ ఏదొక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరోపైకి దూసుకురావాలి. హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలి. ఒక ఫైటర్ ను కొట్టే పనిలో హీరో బిజీగా ఉంటే … Read more

ఒక‌ప్ప‌టి మూవీల్లో ప‌ర‌మ చెత్త మూవీలుగా అనిపించుకున్న‌వి ఏమిటో తెలుసా..?

ఏ జ‌న‌రేష‌న్‌లో అయినా స‌రే కొన్ని మూవీలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలుస్తాయి. ప్ర‌జ‌లు అలాంటి మూవీల‌ను ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. ఇక ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచిన మూవీలు కూడా ఉంటాయి. ఇవి కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు హీరోలుగా ఉన్న స‌మ‌యంలో విడుద‌లైన ప‌ర‌మ చెత్త సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుకుందాం. ఎన్‌టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన సూప‌ర్ మ్యాన్ సినిమా గుర్తుండే ఉంటుంది. … Read more

ఉప్పు, పప్పుకు కూడా అప్పు చేయాలి, పోరా అని అవమానించిన కిరాణావాడు, ఒకప్పటి రాజమౌళి దుస్థితి తెలుసా?

ఇప్పుడు రాజమౌళి టాలీవుడ్ రిచెస్ట్ దర్శకుడు. కానీ దర్శకుడు కాకముందు ఆయన అత్యంత పేదరికం అనుభవించాడు. నిత్యావసర సరుకుల‌కు కూడా అప్పులు చేసేవారట. రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. ఏళ్ల తరబడి సినిమాను చెక్కుతారు. అందుకే జక్కన్న అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఇక రాజమౌళి రికార్డులు ఎవరూ చేరుకోలేనివి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి.. బాహుబలి, బాహుబలి … Read more

గజ్జె ఘ‌ల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో పాటలో బూతు ఉంద‌న్న ఎస్పీ బాలు.. అందులో అర్థం ఏమిటి..?

స్వర్గీయ బాలు ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేసారో తెలియదు, కానీ కమర్షియల్ సినిమాలు అన్నాకా అలాంటి ద్వంద్వార్థ పాటలు, సంభాషణలు అత్యంత సహజం.. అదొక ఫార్ములా అని చెప్పవచ్చు.. ఎందుకంటే 80-90 దశకాల్లో సినిమాలు ఎంత ప్లాప్ అయినా సరే థియేటర్ లో ఎక్కువగా ఆదరించింది బి, సీ క్లాస్ ప్రేక్షకులు మాత్రమే.. వారిని ఉర్రూతలూగించడానికి అటువంటి ఫార్ములాలు తప్పనిసరి.. ఇక ఈ పాట విషయానికి వస్తే రాజ్-కోటి సంగీత ద్వయం స్వరాలు అందించారు.. బావ-బావమరిది … Read more

శంకరాభరణం సినిమాను హిట్ చేశారు.. రుద్రవీణని ఎందుకు అంగీకరించలేదు?

శంకరాభరణం సినిమా 1980ల‌లో విడుదలయ్యింది. ఆబాల గోపాలాన్ని ఏదో ఒక కోణంలో అలరించిన సినిమా అది. సంస్కృతీ, సంగీతాల కలబోత అది. ఈ సినిమా అంతగా హిట్ కావడానికి ఒక కారణం శంకర శాస్త్రి గా నటించిన సోమయాజులు. ఈయన ఆహార్యం, అభినయం బాగా ఆ పాత్రకు చక్కగా అతికినట్టు సరిపోయాయి. ఈ సినిమాలో నటించడానికే ఆయన పుట్టారేమో మరి!!! డైలాగ్ డెలివరీ లో ఆయన గాత్రం ఎంత గాంభీర్యంగా ఉందో అప్పటి ప్రేక్షకులకు తెలుసు. మంజు … Read more

నాగచైతన్య కు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడని తెలుసా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడాంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి స్టార్ కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ కుటుంబం నుంచి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం. అలా ఆయన ఎన్నోసినిమాలు తీసి సంచలన విజయాలు అందుకున్నారు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఏఎన్ఆర్.. ఆయన చివరి చిత్రం మనం.. ఈ చిత్రంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చివరిసారిగా నటించారు. … Read more