వేణు తొట్టెంపూడి మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుసా..? ఎందుకు మిస్ చేసుకున్నాడంటే..?
టాలీవుడ్ ఓల్డ్ హీరో వేణు తొట్టెంపూడి, తన మార్క్ సినిమాలతో ఒకప్పుడు హీరోగా రాణించాడు వేణు. స్వయంవరం, చిరునవ్వు, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎందుకనో తర్వాత వేణు సినిమాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు వేణు. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో … Read more









