చూడటానికి బాగానే ఉన్నా బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచిన 5 తెలుగు సినిమాలు ఇవే..!
1.నిర్ణయం.. స్టేక్ ఔట్ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్సన్ దర్శకత్వంలో వందనం రిమేక్ గా ఈ నిర్ణయం సినిమా తెలుగు లో వచ్చింది. క్రైం డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలన్ని హిట్. ముఖ్యగా హెలోగురు ప్రేమకోసమేరా జీవితం పాట చాలా హిట్ . చిన్ని జయంత్, శుభలేఖసుధాకర్ కామెడీ చాలా బాగుంటుంది. అమల అమాయకమైన నటన, అండర్ కవర్ పోలీస్ గా నాగార్జున నటన , నిజాయితీ గల … Read more









