చిరంజీవి సినిమాలో న‌టించేందుకు ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఏకంగా అప్ప‌ట్లో తిట్టుకునేవారా..?

మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల ఆయ‌న‌ సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు చాలా … Read more

వైవిధ్యభరితమైన, మంచి సినిమా అయినా క్షణక్షణం ఫ్లాప్ ఎందుకు అయింది?

క్షణక్షణం సినిమా థియేటర్ లో చుసిన గుర్తు నాకు ఇంకా ఉంది … ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు వెంకటేష్ బాగా పీక్ లో కి వెళ్ళిపోయాడు .. బొబ్బిలి రాజా లాంటి మాస్ సినిమా చేసిన వెంకటేష్ .. మాస్ జనాలకు తెగ నచ్చేసాడు … శత్రువు కొంత క్లాస్ గా ఉన్న కూడా స్క్రీన్ప్లే ఆసక్తికరంగా ఉండింది .. కూలీ నం. 1 మళ్ళీ జనాల్లో ఒక ఊపు తీసుకొచ్చింది .. సూర్య … Read more

చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

మృగరాజు సినిమాలో నటించకుండా ఉండాల్సింది. ఈ సినిమాలో చివరి పది పదిహేను నిమిషాలు భ‌లే వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి కూతురు 5 ఏళ్ల పిల్ల అయినా కొండలెక్కి సింహం దగ్గరికి వెళ్లడం . చిరంజీవి సింహం తినేయబోతు ఉండగా వచ్చి కాపాడడం. ఇదంతా భ‌లే హాస్యంగా ఉంటుంది. నిజజీవితంలో సింహం ముందుండగా అడ్డుగా మంచి గట్టి అద్దం లేకపోతే ఆ మనిషిని ఎవరూ కాపాడలేరు . సింహం చాలా వేగంగా పరిగెడుతుంది అంత వేగంగా మనిషి … Read more

జబర్దస్త్ జడ్జి లు ఒక్క ఎపిసోడ్ కే అంత రెమ్యునరేషన్ అందుకున్నారా..? ఎవరెవరికి ఎంత అంటే…?

బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షోలలో ది బెస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందిని నవ్విస్తూ, ఎంతోమందికి జీవితాన్నిచ్చిన ఈ జబర్దస్త్ టాలీవుడ్ లో అన్ని కామెడీ షోలకంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రతి గురు, శుక్ర వారాలలో 9:30కు ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ కి జడ్జీలుగా వ్యవహరించిన వారి రెమ్యూనరేషన్ ఇవేనంటూ … Read more

ప్రభాస్ కాకుండా, ఆ హీరో కూడా కృష్ణంరాజు వారసుడట!

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న ఆయ‌న‌ అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. ఇది ఇలా ఉండగా,ఈ మధ్యకాలంలో ఆయనకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ … Read more

రాజమౌళి వరుస సక్సెస్ ల వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఆయన వెనుక ఆ మహిళ శక్తి ఉందా !

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు. తీసిన ప్రతి సినిమాకు హిట్ టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. మగధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇత‌ర‌ పరిశ్రమలోనూ రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్ లు శంకర్ తో పాటు మరికొందరిని జక్కన్న వెనక్కి నెట్టేశారు. అయితే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి అంతర్జాతీయ స్థాయి … Read more

రామ్ చరణ్ హీరో అవ్వడం చిరంజీవికి ఇష్టం లేదట…అసలు ఏం అవ్వాలి అనుకున్నాడో తెలుసా?

రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు చరణ్. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యురీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతోపాటు, ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది … Read more

ANR ఆ నలుగురు హీరోలతో నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్.. కారణం..!!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్లు, హీరో నిర్మాతలు, హీరో దర్శకులు ఇలా ఎవరైనా కావచ్చు వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి.. దీంతో అభిమానులు కూడా వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తే బాగుండు అనే విధంగా వారి పెయిర్ ఉంటుంది. కానీ ఒక్కోసారి కొన్ని కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. అయితే అలనాటి స్టార్ హీరో ఏఎన్నార్ తో నటించిన అప్పటి స్టార్ హీరోల … Read more

మంచు మ‌నోజ్ యాక్టింగ్ బాగున్నా.. సినిమాల్లో ఇంకా ఎందుకు భారీ హిట్ కొట్ట‌లేదు..?

ఈ కోవలో చాలా మంది నటులు ఉన్నప్ప‌టికీ , మంచు మనోజ్ విషయం లో కొంచెం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు . ఎందుకంటే ప్రభాస్, అల్లుఅర్జున్, సమయంలోనే తెరంగేట్రం చేసారు కానీ, ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయారు. తరుణ్, గోపీచంద్, ఉదయకిరణ్, వీరికి విజయాలు లేకపోయినప్పటికీ ఎదో ఒక టైంలో మంచి సక్సెస్ రుచి చేసినవారే కానీ మనోజ్ మాత్రం ఇంకా అంత పండగ చేసుకోనేంత సినిమా విజయం మాత్రం జరుపుకోలేదు. ఎందుకో తెలీదు, మన టాలీవుడ్ … Read more

“ఖుషి” నుంచి…“శ్రీమంతుడు” వరకు… ఒకే “టైటిల్”తో వచ్చిన తెలుగు సినిమాలు..!

టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో, టైటిల్ అంతకంటే ముఖ్యం. సినిమా టైటిల్ కోసం దర్శకనిర్మాతలు తల బద్దలు కొట్టుకుంటారు. టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వేయరు. అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు. గతంలో … Read more